Breaking News : యాంకర్ రష్మీకి రోడ్డు ప్రమాదం… పరిస్థితి విషమం

594

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ జోడి, ఢీ 10 లాంటి ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలకు రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఒక్క బుల్లితెర పైనే కాకుండా ఈ అమ్మడు అప్పుడప్పుడు వెండితెరపైన కూడా హాట్ హాట్ అందాలూ చూపిస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. యాంకర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ రష్మీకి ఉంది. ఆమె కోసం షో చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

జబర్దస్త్ వలన ఎంతో ఫెమ్ ని సంపాదించుకుంది యాంకర్ రష్మి…ఆ షో లో వచ్చి రాని బాషలో ముద్దు ముద్దు మాటలతో చిట్టి పొట్టి డ్రెస్సెస్ ధరించి అభిమానులను అలరిస్తుంది, ఒక్క జబర్దస్త్ షోనే కాకుండా బుల్లితెరపైన ఇంకెన్నో షోస్ కి యాంకరింగ్ చేస్తూ మస్తూగా ఎంజాయ్ చేస్తుంది. అయితే బుల్లితెరపైన యాంకరింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో సొంత ఇల్లు, సొంత కారు కొనుక్కొని తన ఇమేజ్ ని మరింత రెట్టింపు చేసుకుంటున్నారు, తాజాగా రష్మి కూడా ఈ మధ్య కాలంలో ఒక కారు కొన్నారంట.

Image result for RESHMI

ఆ కారు ఇప్పుడు రష్మి ని చిక్కుల్లో పడేసింది. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళ్తే ఆదివారం నాడు అర్దరాత్రి 11 గంటల సమయంలో రష్మి విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం దగ్గర ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా తన కారు యాక్సిడెంట్ కి గురయ్యిందట, ఆ కారు ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఇక వెంటనే క్షతగాత్రుడిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే రేష్మి మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. చూద్దాం మరి అతని పరిస్థితి ఎలా ఉంటుందో…దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.ఈ విషయం తెలిసి రష్మీ అభిమానులు కొంచెం దిగ్బంతికి గురయ్యారంట. మరి రష్మీ చేసిన ఈ యాక్సిడెంట్ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.