Breaking News : తల్లి కాబోతున్న టాప్ యాంకర్.. ఎవరో తెలిస్తే షాక్..

466

తెలుగులో ఎంతమంది యాంకర్స్ ఉన్నా అందరిలో కాస్త ఫెమస్ అయ్యేది కొందరే. కొందరే జనాల హృదయాలలో ఎప్పటికి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అలంటి వారిలో యాంకర్ లాస్య ఒకరు.బుల్లి తెరపై తనదైన శైలిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ లాస్య. లాస్య తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాక.. యాంకరింగ్ లోకి అడుగుపెట్టింది. లాస్య తన కో- యాంకర్ రవితో కలిసి చేసిన మొండి మొగుడు- పెంకి పెళ్ళాం, సమ్ థింగ్ స్పెషల్, డీ, పలు షోలు బాగా పాపులర్ అయ్యాయి. దాంతో వీరిద్దరికి బాగా క్రేజ్ వచ్చింది.ప్రస్తుతం ఆమె ఫామిలీ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. అయితే ఇప్పుడు లాస్య తల్లికాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ విషయం గురించి తెలుసుకుందాం.

Image result for anchor lasya

తన నవ్వుతో, అమాయకత్వంతో అందరిని ఆకట్టుకునే లాస్యకు తెలుగు అభిమాను చాలామంది ఉన్నారు. ఈమె అందం, నవ్వు, ఆ క్యూట్‌నెస్‌కు చాలామంది పడిపోయారు.లాస్య తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడం మొదట్లో అంతా బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత యాంకర్ రవికి మరియు లాస్యకు మధ్య ఏదో లవ్ ఎఫైర్ ఉందని, పెళ్లి కూడా జరిగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే హీరో రాజ్ తరుణ్ తో కూడా లవ్లో ఉందని గుసగుసలు వినిపించాయి. అయితే అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్ని విషయాలు తెలిపింది. తనకు ఎవరితో ఎఫైర్ లేదని తెల్చి చెప్పేసింది.

యాంకర్ లాస్య మూడు నెలల క్రితం మంజునాథ్ అనే మరాఠా యువకుడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా లాస్య తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తల్లి కాబోతుంది కాబట్టే ఆమె ఏ షో ఒప్పుకోవట్లేదని ప్రచారం సాగుతోంది. ఈ వార్తను గమనించిన లాస్య షాక్ అయ్యింది. ‘ఓరి నాయనో.. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వాళ్లకి దండేసి దండం పెట్టాలి.. దేవుడా’ అని కామెంట్ చేసింది. పెళ్లికి ముందు లాస్యపై ఎన్నో రూమర్లు, ఫేక్ వార్తలు చక్కర్లు కొట్టాయి. పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామనుకున్న లాస్యను ఏదో ఒక విధంగా వార్తల్లోకి లాగుతున్నారు.ఒకవేళ బయటకు చెప్పడం లాస్యను ఇష్టం లేదేమో అందుకే ఈ విషయాన్ని దాస్తోంది అని అనుకుంటున్నారు అభిమానులు. ఒకవేళ అదే నిజం అయితే మా ఛానెల్ తరుపున ఆమెకు కంగ్రాట్స్. మరి యాంకర్ లాస్య గురించి ఆమె తల్లి కాబోతుంది అని వచ్చిన వార్త గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.