Breaking News: విజయవాడలో హోటల్లో అడ్డంగా దొరికేసిన ప్రముఖ యాంకర్

137

విజయవాడలో అసాంఘిక కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి..విజయవాడ వ్యభిచార గృహాలకు నగరం అడ్డాగా మారుతోంది అనే చెప్పాలి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తులు యువతుల శరీరాలను అందుకు మార్గంగా వాడుకుంటున్నారు. మాయ మాటలతో ఉపాధిని కలలుగా చూపించి వారి జీవితాలను కల్లోలం చేస్తున్నారు.టూ టౌన్‌, సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న కొంద‌రిని అరెస్ట్ చేయించారు.అయితే ఈ సెక్స్ రాకెట్ లో ఒక ప్రముఖ యాంకర్ దొరికింది.మరి ఆ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for red light area

మధురానగర్‌లోని వివి నరసారావు రోడ్డులో బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులను తీసుకొచ్చి ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం చేయిస్తున్నాడు. కొత్తపేట శిల్పారామం వీధిలో చల్లా జ్యోతి అనే మహిళ విజయవాడ నగరంతో పాటు గుంటూరు నుంచి ముగ్గురు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం రొంపిలోకి దింపింది. జక్కంపూడి కాలనీకి చెందిన సయ్యద్‌ యాస్మిన్‌ భవానీపురానికి చెందిన యువతిని తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపాడు. ఆర్ధిక ఇబ్బందులు, డబ్బు ఆశ చూపించి ఈ యువతులను ఈ వృత్తిలోకి దింపారని పోలీసులు నిర్ధారించారు. మొత్తం 8 మంది యువతులను సంరక్షించి ముగ్గురు నిర్వహకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 7,400 నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Image result for film reels

అలాగే మ‌రికొంద‌రు యువ‌తుల‌ను అపార్ట్ మెంట్ల‌లోకి తీసుకువ‌చ్చి సీక్రెట్ గా ఇలా వ్య‌భిచారం చేయిస్తున్నార‌ని, ఎవ‌రికి తెలియకుడా తెల్ల‌వారు జామున కూడా ఇలాంటి అక్ర‌మ‌ ప‌నులు చేస్తున్నారు అని తెలుసుకున్నారు.అయితే ఈ వ్యభిచారంలో ఒక ప్రముఖ యాంకర్ కూడా దొరికింది.ఆమె పలు టీవీ ఛానెల్స్ లలో యాంకర్ గా చేస్తుంది.ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా చేసింది.అలాగే కొన్ని ఆడియో ఫంక్షన్స్ కు కూడా హోస్ట్ గా చేసింది.సినీ సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలు కూడా చేసింది.చలాకి మాటలు మాట్లాడే ఆ యువతీ ఇప్పుడు బ్రోకర్ హౌస్ లో దొరకడంతో ఇండస్ట్రీ వాళ్ళు షాక్ అవుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒక్కరోజుకు లక్ష రూపాయలు తీసుకుంటుంది ఈమె.పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఆమెను అరెస్ట్ చేశారు.అయితే సెలెబ్రిటీ కాబట్టి ఆమె వివరాలను బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు పోలీసులు. ఇక విజ‌య‌వాడ‌లో ప‌లు హోట‌ల్లో ఇలాంటి వ్య‌భిచారం జ‌రుగుతోంది అని తెలుస్తోంది.. వాటిపై కూడా నిఘా పెట్టాము అని చెబుతున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.దేశంలో పెరిగిపోతున్న ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల గురించి అలాగే వ్యభిచార ముఠా గురించి అందులో దొరికిన యాంకర్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.