Breaking News: 800 మంది సెక్స్ వీడియోలు లీక్ షాక్ లో ప్రముఖులు

66

హైదరాబాద్, చెన్నైలలోని లేడీస్ హాస్టల్‌లో వెలుగుచూసిన సీక్రెట్ కెమెరాల స్కాండిల్‌కు మించి భారీ స్కామ్ దక్షిణ కొరియాలో వెలుగు చూసింది. హోటల్‌ గదుల్లో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేసి…ఏకంగా 800 మంది సెక్స్ వీడియోలను రికార్డు చేసిందో ముఠా. ఆ వీడియోలను పెట్టేందుకు ఓ వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేశాయి. సదరు వెబ్‌సైట్‌‌లో జంటల శృంగార వీడియోలను లైవ్ టెలికాస్ట్ చేయడం విశేషం. దక్షిణ కొరియాలోని పది నగరాల్లో ఉన్న 30 హోటళ్లలో అమర్చిన స్పై కెమెరాలను చూసి షాక్ అయ్యారు. సౌత్ కొరియాలోని కొన్ని హోటళ్లలో తక్కువ ధరకే గదులు లభిస్తాయి. దాంతో ఆ దేశానికి వెళ్లిన విదేశీయులతో పాటు పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు కూడా ఇలాంటి హోటళ్లలో గదులు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

Related image

దీన్ని అవకాశంగా మలుచుకున్న ఓ ముఠా… పోర్న్ వీడియోలు చిత్రీకరించేందుకు భారీ పథకం పన్నింది. దేశంలోని 10 నగరాల్లో 30 హోటళ్లలో ముందుగా గదులు తీసుకుంటుందీ ముఠా. టీవీ బాక్సులు, వాల్ సాకెట్లలో, హెయిర్ డ్రెయ్యిర్ హోల్డర్స్, ఫ్యాన్స్… ఇలా గుర్తించడానికి వీలు లేకుండా స్పైకామ్‌లు అమరుస్తుంది.ఇలా 40 గదుల్లో రహస్య కెమెరాలను అమర్చారు. ఆ గదుల్లో దిగిన అతిథులు శృంగారంలో పాల్గొన్న, బట్టలు మార్చుకుంటున్నా ఆ దృశ్యాలన్నీ ఓ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించారు. ఈ వెబ్‌సైట్‌లో సెక్స్ వీడియోలు చూడాలంటే ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వీక్షకుల నుంచి వీడియోకు ఇంత చెప్పున భారీ మొత్తంలో వసూలు చేస్తోందీ ముఠా. ఇలా దాదాపు 800 మంది స్వదేశీ, విదేశీయుల శృంగార వీడియోలు రికార్డు చేసినట్టు తేలింది. గత ఏడాది నవంబర్ నుంచి జరుగుతున్న ఈ స్పైకామ్ సెక్స్ స్కాండిల్… విచిత్రంగా వెలుగులోకి రావడం విశేషం.

ఈ క్రింది వీడియో చూడండి

ఓ హెటల్ గదిలో దిగిన ఓ ప్రేమజంట… శృంగారంలో పాల్గొంటూ సదరు వెబ్‌సైట్‌లో వీడియోలు చూడాలని భావించారు. అందులో తామే కనిపించడంతో అవాక్కై, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దక్షిణ కొరియాలోని హోటళ్లలో ఇలాంటి స్పై కెమెరాలు వెలుగుచూడడం కొత్తేమీ కాదు గానీ ఆన్‌లైన్‌లో లైవ్ టెలికాస్టింగ్ మాత్రం ఇదే మొదటిసారి అంటున్నారు నిపుణులు. అయితే ఇలా హోటల్స్ లాడ్జీలకు వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకున్నాము అని వారు బాధపడుతున్నారు అంతేకాదు సైబర్ పోలీసులు దీనికి సంబంధించిన అన్నీ లింకులను తీసివేస్తున్నారు భార్య భర్తలు చాలా మంది దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఈ లింకులు అన్నింటిని తొలగిస్తున్నారు. మరి చూశారుగాఎంత దారుణమైన పనిచేస్తున్నారో వీరు . మరి ఇలాంటి వారి మోసాలకు చిక్కకుండా టెక్నాలజీపై కాస్త అవగాహన పెంచుకోండి ఎక్కడికి అయినా కొత్త ప్రదేశాలకు వెళ్లిన సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.