ర‌వితేజ సినిమాకి బ్రేకులు

423

మాస్ మ‌హారాజా తెలుగు ఇండ‌స్ట్రీలో ఆయ‌న చేసిని సినిమాలు చాలా త‌క్కువ , అలాగే అతి త‌క్కువ స‌మ‌యంలోనే మాస్ మ‌హారాజా ర‌వితేజ‌కు మంచి ఫేమ్ తీసుకువ‌చ్చాయి ఈ సినిమాలు ..టాలీవుడ్ లో త‌మ్ముడి క్యారెక్టర్ల నుంచి హీరో స్ధాయికి ఎదిగాడు ర‌వితేజ‌.. ఇక కొద్దికాలంగా వ‌రుస‌గా ప‌రాజ‌యాలు వ‌స్తున్నా, మాస్ మ‌హారాజా త‌న సినిమాల విష‌యంలో కాస్త ఆచితూచి అడుగులు వేయాల‌ని చూస్తున్నాడు.

Image result for ravi teja

టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా నిరాశ పరిచాయి ర‌వితేజాని . దాంతో రవితేజ త‌న సినిమాలు కొత్త ప్రాజెక్టుల విష‌యంలో స్పీడు తగ్గించినట్లు టాలీవుడ్ లో చ‌ర్చించుకుంటున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలు లైన్లో పెట్టే రవితేజ్, ఇప్పుడు ఆ దూకుడు చూపించ‌డం లేదు అని తెలుస్తోంది….

Image result for ravi teja
ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్‌ అక్బర్ ఆంటోని చిత్రం ఒక్కటే చేస్తున్నాడు. దర్శకుడు శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకోని మరి తెరకెక్కిస్తున్నారు… ఇటు ర‌వితేజ‌కు ఎలా హిట్ కావాలో అటు శ్రీను వైట్ల‌కు కూడా హిట్ కావాలి.. అందుకే ఇద్ద‌రూ ఈ క్రేజీ ప్రాజెక్టును చాలా జాగ్ర‌త్త‌గా చేస్తున్నార‌ట‌.

Image result for ravi teja

అయితే సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మాస్ మహరాజ్‌ రవితేజ‌ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిందే.. తమిళ‌ స్టార్ హీరో విజయ్‌ నటించిన తేరి చిత్రాన్ని తెలుగు అనువాదంలో రవితేజ‌ నటించడానికి ఒప్పుకున్నారు . కాని ఏమైందో ఏమో ఈ సినిమా ఆగిపోయింద‌ట.. ఈ విష‌యం పై త్వ‌ర‌లో చిత్ర‌యూనిట్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంది అని తెలుస్తోంది.