బోయపాటి-బాలయ్య సినిమాకు ముహూర్తం ఫిక్స్‌..

185

బోయపాటి శ్రీను బాలకృష హిట్ జోడి. వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ లాంటి సినిమాలు సూపర్‌ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఇద్దరు హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నారు.

Image result for boyapati balayya movie

‘యన్‌.టి.ఆర్‌’ తరువాత బోయపాటి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా బాలయ్య ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ లో ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభకానుందని తెలుస్తోంది.ఈ చిత్రం గురించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

Image result for boyapati balayya movie

ఇటీవలే బోయపాటి వినయవిధేయ లాంటి అట్టర్ ప్లాప్ సినిమా తీశాడు. అయినా కానీ బోయపాటి మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాడు బాలయ్య. చూడాలి మరి బాలయ్య నమ్మకాన్ని నెరవేరుస్తాడో లేదో.