బిగ్ బాస్ విన్న‌ర్ తెలిసిపోయింది

454

బిగ్ బాస్ హిందీలో ప్రారంభమై ఇప్పుడు ప‌లు భాష‌ల్లో దూసుకుపోతోంది ఈ రియాల్టీ షో…. తాజాగా బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో తెలిసిపోయింది.. అందేంటి ఇంకా సీజ‌న్లో సగం రోజులు కూడా పూర్తి అవ్వ‌లేదు క‌దా అని అనుకుంటున్నారా, అవును మీరు విన్న‌ది నిజ‌మే, తెలుగులో బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో ఇంకా తెలియ‌డానికి చాలా స‌మ‌యం ఉంది.


రియాలిటీ షో బిగ్ బాస్ మ‌రాఠా సీజన్-1 నిన్నటితో ముగిసింది. విజేతగా మేఘాధాడే నిలిచారు. రెండవస్థానాన్ని పుష్కర్ జోగ్ దక్కించుకున్నారు. మేఘాధాడే బిగ్‌బాస్ మరాఠీ ట్రోఫీతో పాటు రూ. 50 లక్షలు గెలుచుకున్నారు.ఇక తెలుగు త‌మిళ షోకు మందుగానే ఈ షో ప్రారంభం అయింది. హిందీ షో మాదిరి ఇక్క‌డ బిగ్ బాస్ షో నిర్వ‌హించారు.

Image result for marathi big boss

మొత్తం మ‌రాఠా షోకు 15 మంది పోటీ దారులు పాల్గొన్నారు. చివ‌ర‌కు ఫైన‌ల్ కు ఆరుగురు చేరుకున్నారు..ఈ కార్యక్రమానికి మహేష్ మంజ్రేకర్ హోస్ట్‌గా వ్యవహరించారు. మరోవైపు హిందీలో సల్మాన్‌ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ -12కు ఆడిషన్స్ ప్రారంభమయ్యాయి… ఇక ఈ షో పై మ‌రింత ఆశ‌లు పెరిగిపోయాయి.. టీఆర్పీలు బ‌ద్ద‌లు అవ్వ‌డం ఖాయం అని తెలుస్తోంది.