శృంగారం కోసం మా అమ్మనే నన్ను బాయ్ ఫ్రెండ్స్ దగ్గరకు పంపిస్తుంది.నటి సంచలన వ్యాఖ్యలు..

477

భూమిక పెడ్నేకర్..చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ ను అట్రాక్ చేసింది.సినిమాల ద్వారా అనుకునేరు కాదండి ఇంటర్వ్యూలతో వెబ్ సీరీస్ లతో జనాలను అట్రాక్ చేసింది.దమ్ లాగా కే హైసా చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భూమిక పెడ్నేకర్ ఆ తర్వాత అక్షయ్ కుమార్‌తో టాయిలెట్ ఏక్ ప్రేమ కథా అనే చిత్రంలో నటించింది. శుభ్ మంగళ్ సావధాన్ అనే చిత్రంలో కూడా నటించింది. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

Related image

ప్రస్తుతం అభిషేక్ చౌబే రూపొందిస్తున్న సన్ చిరియా అనే చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నది. చంబల్ లోయ నేపథ్యంగా తెరకెక్కే చిత్రంలో మహిళా బందిపోటుగా నటిస్తున్నది.అయితే ఈమె ఈ మధ్యనే ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసింది.నాకు అఫైర్, రిలేషన్ షిప్ లాంటివి లేవు.నిజం చెప్పాలంటే ప్రస్తుతం నేను పనిని పెళ్లాడాను. ప్రస్తుతం వర్క్‌లు, ప్రాజెక్ట్‌ల్లో బిజీగా ఉండటం వల్ల ప్రేమకు చోటు లేదు.సినిమాలు, వెబ్ సిరీస్‌ల షూట్ వల్ల అతిగా ట్రావెల్ చేస్తుంటాను.అందుకే నా జీవితంలో ప్రేమకు చోటులేదు. కేవలం సెక్స్ జీవితానికే చోటు ఉన్నది.

Related image

నా ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాను. అందుకే నా తల్లి బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయమని చెబుతుంది. స్వయంగా వారి దగ్గరకు నన్ను పంపిస్తుంది. దాంతో నేను పనిపై తప్ప మరోదానిపై దృష్టి లేదు. అలా అంటే నా సెక్స్ జీవితం బహిరంగమని అనుకోవద్దు. దానికి నేను రెడీ అనే అభిప్రాయం ఏర్పరుచుకోవద్దు అని భూమి పేర్కొన్నది.