బ్రేకింగ్: బిగ్ బాస్ నుండి భాను శ్రీ ఎలిమినేట్.

903

బిగ్ బాస్ హౌస్ ఇక్క‌డ ఏమైనా జ‌ర‌గ‌చ్చు, ఇదే స‌రి చ‌క్క‌ని ట్యాగ్ లైన్ గా ఉంది తెలుగు షోకి.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగిస్తున్న రియాల్టీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్2… ఈ రియాల్టీ షోకు రియ‌ల్ స్ట్రాట‌జీల‌తో హౌస్ లో మ‌రింత మ‌సాలా జోడిస్తూ, కొత్త కంటెంటెంట్ ను టాస్క్ లు అందిస్తూ స‌రికొత్త ఒర‌వ‌డిని చూపుతున్నారు బిగ్ బాస్ నిర్వాహ‌కులు.. ఇక స్టార్ మా యాజ‌మాన్యం నాలుగు వారాల బిగ్ బాస్ హౌస్ ప‌రిస్దితిని గ‌మ‌నించింది.. ప్రేక్ష‌కులు మ‌రీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో జ‌రుగుతున్న అన్నీ అంశాల‌ను ప‌రిశీలిస్తున్నారు.. అలాగే వారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఓటింగ్ వేస్తున్నారు…

Image result for big bos bhanu sree

ఈ స‌మ‌యంలో స్టార్ మా త‌మ ప్లాట్ ఫాం ద్వారా ఓ కీల‌క నిర్ణ‌యం తెలియ‌చేసింది.ఫేస్ బుక్ పేజీల్లో గ్రూపుల్లో ఇప్ప‌టికే బిగ్ బాస్ లో ఎలిమినేష‌న్ గురించి అనేక పోల్స్ వ‌స్తున్నాయి…వీటితో త‌మ‌కు సంబంధం లేదు, కేవ‌లం తాము తెలియ‌చేసిన మూడు ఓటింగ్ పోల్స్ విధానాల ద్వారా మాత్ర‌మే ఎలిమినేష‌న్ ప్రాసెస్ జ‌రుగుతుంది అని తెలియ‌చేసింది…ఫేస్ బుక్ ట్విట్ట‌ర్, వెబ్ సైట్స్ లో సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా వ‌చ్చే ఓట్లకు అనేక పేజీల్లో వ‌స్తున్న ఓట్ల‌ను, బేస్ చేసుకుని ఓటింగ్ జ‌ర‌గ‌దు అని తెలియ‌చేసింది స్టార్ మా.. బిగ్ బాస్ టీం ఇచ్చిన మూడు మెథ‌డ్స్ ద్వారానే బిగ్ బాస్ ఎలిమినేష‌న్ ప్రాసెస్ జ‌రుగుతుంది అని స్టార్ మా మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది..

1 మిస్సిడ్ కాల్ ఓటింగ్
2.. మెసెజ్ ఓటింగ్
3. గూగుల్ సెర్చ్ లో బిగ్ బాస్ అని టైప్ చేసి ఓటింగ్ చేయ‌డం

Image result for big boss 2 bhanu sri

ఈ మూడు మెథ‌ట్స్ ద్వారా మాత్రేమే బిగ్ బాస్ ఓటింగ్ కౌంట్ జ‌రుగుతుంది అని తెలియ‌చేశారు స్టార్ మా యాజ‌మాన్యం. ఇక ప్రొడ్యుస‌ర్స్ ఆలోచ‌న ప్ర‌కారం 16 మంది స‌భ్యుల్లో మ‌రో ఇద్ద‌రు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం కూడా ఉంది అని తెలియ‌చేశారు యాజ‌మాన్యం.. ఇక గూగుల్ సెర్చ్ ద్వారా వారికి ఓటు వేయాలి అనుకుంటే 50 పాయింట్స్ ఉంటాయి.. మీ గూగుల్ జీమెయిల్ అకౌంట్ల ద్వారా మ‌ల్టిపుల్ గా ఓట్లను వేయ‌వ‌చ్చు అని, ఒక అకౌంట్ కు రోజుకు ఒక ఓటు మాత్ర‌మే అని తెలియ‌చేసింది బిగ్ బాస్ టీం… ఇక శుక్ర‌వారం రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ మాత్ర‌మే ఈ ఓటింగ్ లైన్స్ అందుబాటులో ఉంటాయి అని మ‌రోసారి తెలియ‌చేసింది.

Image result for big bos bhanu sree

ఇక సెల‌బ్రెటీల ఫ్యాన్స్ పేజీలు ఓటింగ్ లైన్స్ ఉన్నా లేక‌పోయినా కూడా ఓటింగ్ చేయ‌మ‌ని అభిమానుల్ని కోరుతున్నారు. ఇలాఫేస్ బుక్ పేజీల్లో వారి అభిమానులు కోరుకోవ‌డం పై బిగ్ బాస్ టీం ఈప్ర‌క‌ట‌న తెలియ‌చేసింది… ఇక ఎలిమినేష‌న్ ప్రాసెస్ అయిపోయిన త‌ర్వాత ఓటింగ్ చేయ‌డం అనేది ఉప‌యోగం లేని ప‌ని అని తెలిచేస్తున్నారు.ఇక ఓటింగ్ ప్రాసెస్ పై అనేక రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.. కాని మొద‌టి వారం 2.5 కోట్ల మంది ఓటింగ్ హ‌క్కులో పాల్గొన్నారు.. వారి ఓటింగ్ బ‌ట్టి ఎలిమినేష‌న్ చేశాము అని తెలియ‌చేసింది యాజ‌మాన్యం.. ఇక ఈ విధానంలో మొద‌టి వారం సంజ‌న ఎలిమినేట్ అయ్యింది.. రెండో వారం నూత‌న్ నాయుడు అనేక కాంట్ర‌వ‌ర్సీల‌తో హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.. మూడ‌వ వారం కూడా ఓటింగ్ ప్ర‌కారం కిరిటీ హౌస్ నుంచి బ‌య‌టకు వెళ్లారు…నాల్గ‌వ వారం ట‌ఫ్ టైంలో శ్యామలాని పంపించారు అని తెలియ‌చేశారు టీం నిర్వ‌హ‌కులు..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక మ‌రో కీల‌క విష‌యాన్ని తెలియ‌చేసింది బిగ్ బాస్ టీం.. ఈ ఆన్ లైన్ ఓటింగ్ సిస్టం మొత్తం కూడా ఓ కంపెనీకి స్టార్ మా యాజ‌మాన్యం బిగ్ బాస్ షో త‌ర‌పున అప్ప‌గించింది. ఇండియాకు చెందిన పీడ‌బ్లూసీ కంపెనీ వారితో ఈ ఒప్పందం జ‌రిగింది. వారే ఓట్ల‌ను లెక్కించి వాటిని అన‌లైజ్ చేసి ఆ ఎలిమినేష‌న్ ప్రాసెస్ ను బిగ్ బాస్ కు తెలియ‌చేస్తారు.. దాని ప్ర‌కారం మాత్ర‌మే ఎలిమినేష‌న్ జ‌రుగుతుంది అని తెలిపింది స్టార్ మా.ఇక వెబ్ సైట్లు యూట్యూబ్ ఛానెళ్లు అలాగే ఫేస్ బుక్ పేజీల్లో వ‌చ్చే ఓటింగులకు దీనికి సంబంధం ఉండ‌దు..

Image result for big bos bhanu sree

మీరు బిగ్ బాస్ చెప్పిన ఈ మూడు విధానాల ద్వారా మాత్ర‌మే ఓటింగ్ చేయాల‌ని అలా చేస్తేనే మీరు సేఫ్ జోన్లో ఉంచాలి అనుకున్న వారు ఉంటారు అని తెలియ‌చేశారు బిగ్ బాస్ టీం, స్టార్ మా యాజ‌మాన్యం.. చూశారుగా అభిమానులు ఇచ్చే ఓటింగులు ఈ మూడు మెథ‌డ్స్ లో మాత్ర‌మే ఇవ్వాలి.. వెబ్ సైట్స్, ఫేస్ బుక్ పేజీల్లో ఇస్తే అవి ఇక్క‌డ ప‌నిచేయ‌వు.. ఇదే విష‌యాన్ని క్లారిటీగా స్టార్ మా చెప్పింది… కాబ‌ట్టి మీరు ఇక ఈ మూడు మెథ‌డ్స్ ద్వారా ఓటింగ్ వేసుకుంటే మీ రు సేఫ్ లో ఉంచాలి అనుకున్న వారు ఉంటారు.. ఈ వీడియో పై మీ అభిప్రాయాల‌ను తెలియ‌చేయండి, ఈ బిగ్ బాస్ న్యూస్ ని అంద‌రికి తెలిసేలా షేర్ చేయండి..