వీర్యం పడిన తర్వాత ఇలా చేస్తే ఆ స్త్రీ మిమ్మల్ని జీవితంలో విడిచిపెట్టదు

498

 

ప్రతి మగాడు శృంగారం తరువాత పక్కకు జరుగుతారు. కానీ అలా చెయ్యకూడదు.శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ.. అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. శృంగారం అనేది ఓ దివ్య ఔషదమని చెబుతున్నారు. కేవలం భావప్రాప్తి కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. రోజూ శృంగారం చేయడం వలన మనం ఊహించని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అయితే మగవాళ్ళు చేసే ఒక తప్పుకు స్త్రీ లోపల చాలా భాదపడుతుందంట.వీర్యం పడిన వెంటనే మగవాళ్ళు పక్కకు జరుగుతారు. అలా చెయ్యకూడదు. మరి ఏం చెయ్యాలో తెలుసుకుందామా.

 

 

మీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా లేదా ఆరెంజ్ మ్యారేజ్ చేసుకున్నా లేదా ప్రేమలో ఉన్నప్పుడైనా సరే సెక్స్ చేస్తున్నారంటే మీకు ఇష్టం ఉండే కదా చేస్తుంది. ఇష్టం లేకపోతే ఎవరు బలవంతం పెట్టరు కదా. శృంగారానికి ముందు వారిని ఒక మూడ్ లోకి తీసుకురావాలి. అంటే ఖచ్చితంగా ఫోర్ ప్లే అవసరం. ఎందుకు అవసరం అని మీకనిపిస్తుందా. ఎందుకంటే మనం మనుషులం. జంతువుల లాగా మనం కాదు. మనకంటూ కొంచెం తెలివి ఇచ్చాడు దేవుడు. ఆలోచించే తెలివి ఇచ్చాడు. ఎల్లవేళలా ఏదో ఒక దాని గురించి ఆలోచించే తెలివి ఇచ్చాడు. రకరకాల ఆలోచనలో మదిలో మెదులుతూ ఉంటాయి. అలంటి సమయంలో శృంగారం అంటే వారి బాడీ మనసు అంగీకరించాలి కదా. మైండ్ కు ఆ కోరిక రావాలి కదా. మీకు వారి మీద ఉన్న ప్రేమను తెలిపేందుకు ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. ఫోర్ ప్లే చేసిన తర్వాత వారిని ఒక మూడ్ లోకి తెచ్చిన తర్వాత శృంగారం చెయ్యండి.

శృంగారం చేసే సమయంలో వారి ఫీలింగ్స్ ను అర్థం చేసుకోడానికి ట్రై చెయ్యండి. వీర్యం పడిపోగానే పని అయిపోయింది అని పక్కకు జరుగుతారు. ఇలా చెయ్యడం చాలా తప్పు. మీ పని కంప్లీట్ అయ్యిందని మీరు పక్కకు జరగడం తప్పు. మీకు వీర్యం పడిపోయింది అయిపోయింది అని అనుకుంటే ఎలా. స్త్రీ కూడా భావప్రాప్తి పొందేంతవరకు శృంగారం జరపాలి.మీకు వీర్యం పడిన తరువాత పక్కకు జరిగి మీ చేతితో ఆమె యోని దగ్గర రుద్దాలి. నెమ్మదిగా ఆమె వక్షోజాలను తుడుముతు మెల్లగా యోనిని రుద్దుతుంటే ఆమె మెల్లగా భావప్రాప్తి చెందుతుంది. అప్పుడే ఇద్దరు సుఖపడగలరు. లేదంటే సమస్యలు వస్తాయి. స్త్రీ భావప్రాప్తికి చెదిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటారా..గమనించాలి. మగవారికి వీర్యం రాగానే ఎలాగైతే అనిపిస్తుందో స్త్రీలకూ కూడా ఒక తెల్లని పదార్థం బయటకు వస్తుంది. ఆ సమయంలో స్త్రీలు నరాలను బిగించి మెళకువలు తిరుగుతారు. ఒక రెండు నిముషాలు ఆ ఫీలింగ్ లో ఉంటారు. ఈ విషయాన్ని గమనిస్తే చాలు ఆడది మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శృంగారం గురించి అలాగేవీర్యం పడ్డ తరువాత మగవాళ్ళు ఏం చెయ్యాలో మేము చెప్పిన విషయాల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.