సినిమాలు మానేసి పెళ్లి చేసుకుంటే చివరికి మొగుళ్ళు వదిలేసి రోడ్డున పడ్డ టాప్ హీరోయిన్స్

1042

హీరోయిన్ అంటే అందానికి చిరునామా. కాస్త వయసు పెరిగిన లావుగా అయినా అందం ఏమాత్రం తగ్గిన వాళ్లకు అవకాశాలు రావు. హీరోయిన్ నుంచి తల్లి అత్త క్యారెక్టర్స్ కు పడిపోతారు. హీరోల సంగతి ఎలా ఉన్నా హీరోయిన్స్ మాత్రం అవకాశాలు తగ్గాకా పెళ్లి చేసుకుని భర్తతో పిల్లలతో గడపడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా సినిమాలను వదిలేసి పెళ్లి చేసుకున్నాకా వారి వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చి పడితే వారి పరిస్థితి ఏమిటి. ఇలా సినిమాలు లేక భర్తతో విడిపోయి రోడ్డు మీద పడిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

Related image

రజని…. 80,90 లలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రజని అమెరికాకు చెందిన ఒక nri డాక్టర్ ను పెళ్లి చేసుకుంది.కొన్నాళ్ళు వీళ్ళ సంసారం బాగానే సాగింది. కానీ ఆమె సొంత ఆస్తుల విషయంలో తర్జమా జరిగింది అని భావించి పిల్లలతో సహా ఇండియాకు వచ్చి విడాకులు తీసుకుంది. సినిమాలలో అవకాశాలు ఇస్తే మళ్ళి జీవితాన్ని నిలబెట్టుకుంటా అని తనకు తెలిసిన వాళ్ళందరిని అడిగింది. చివరికి అవకాశాలు లేక నానా కష్టాలు పడుతుంది. పిల్లల కోసం భర్త ఇచ్చే భరణి మీద ఆధారపడి బతకడం రజనికి రావడం బాధాకరం. ఇక మరొక హీరోయిన్ ప్రీతీ జింగానీ… పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నరసింహనాయుడు లాంటి సినిమాలలో నటించి ఆ తర్వాత 2008 లో బాలీవుడ్ డైరెక్టర్ అయినా పర్వీన్ దబాస్ ను పెళ్లి చేసుకుంది.కొన్నాళ్ళు వీళ్ళ సంసారం బాగానే సాగిన ఒక కొడుకు పుట్టాకా వీళ్ళ మధ్య గొడవలు వచ్చి చివరికి విడాకులకు దారితీసింది. కొడుకుతో బయటకు వచ్చి ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది.

Image result for పర్వీన్ దబాస్

ఇక మరొక హీరోయిన్ భానుప్రియ… ఆమె నటనను నాట్యాన్ని ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు.2005 లో సినిమాలకు పులుస్టాప్ పెట్టి ఆదర్శ్ ను పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక పాప పుట్టింది.ఇద్దరి మధ్యలో ఏమైందో తెలియదు కానీ పాపతో కలిసి కట్టుబట్టలతో ఇండియాకు తిరిగొచ్చింది. అడపాదడపా సినిమాలలో నటిస్తున్న ఈ మధ్య భర్త మరణంతో మరింత కృంగిపోయింది. ఒకానొక సమయంలో మానసికంగా చాలా కృంగిపోయి ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉండేది. ఈ మధ్యనే కాస్త కోలుకుంది. ఈమె చెల్లెలు శాంతిప్రియ కూడా భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఇదే కోవలోకి వచ్చే మరొకనటి రమాప్రభ. ఈమె జీవితం అందరికి తెరచిన పుస్తకమే. సినిమాలలో బాగానే సంపాదించినా భర్త శరత్ బాబు మోసం చెయ్యడంతో చివరికి రోడ్డు మీద పడింది. పూరి జగన్నాథ్ ఇచ్చే డబ్బులతో చివరి రోజులను గడుపుతుంది. ఇదే కోవలోకి వచ్చే మరొక హీరోయిన్ కమల్ హాసన్ భార్య సారిక. ఇద్దరు పిల్లలు పుట్టేంతవరకు బాగానే ఉన్నా కమల్ స్త్రీ లోలుడు అనే విషయాన్నీ గమనించి ఇద్దరు పిల్లలను కమల్ దగ్గరే వదిలేసి ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. పిల్లల గురించి పట్టించుకోకుండా ఆమె ఒంటరిగా జీవిస్తుంది. శారదా రేవతి వంటి హీరోయిన్స్ పిల్లలు లేకపోయినా భర్తతో విడాకులు తీసుకుని మళ్ళి పెళ్లి చేసుకోలేదు. అంబికా ప్రియా రామన్ సీత అమలాపాల్ మంజు వారియర్ లిసి సరిత సుకన్య ప్రేమ వంటి వాళ్ళు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. మరి పెళ్లి చేసుకుని జీవితాలను నాశనం చేసుకున్న ఈ హీరోయిన్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.