నా కుమార్తెకు నేను ఆ విష‌యంలో అడ్డుచెప్పను

513

మ‌న టాలీవుడ్ లో హీరోల వారసులు సినిమాల్లోకి వ‌స్తారు… కాని వారి కుమార్తెలు హీరోయిన్లుగా రారు.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక వ‌చ్చి స‌క్సెస్ అయింది. యాక్ష‌న్ హీరో అర్జున్ గురించి అంద‌రికి తెలిసిందే… ఇప్పుడు సౌత్‌తోపాటు నార్త్‌ మొత్తం అన్ని భాషల్లో నటిస్తూ.. ఇండస్ట్రీలో 38 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు నటుడు అర్జున్‌ సార్జా. ఆయ‌న చిత్రాలు ఎటువంటి హిట్లు అందుకున్నాయో తెలిసిందే. ఇప్పుడు ప్ర‌తినాయ‌కుడిగా కూడా అల‌రిస్తున్నారు.

Image result for ఐశ్వర్య అర్జున్‌

ఆయన తనయ ఐశ్వర్య అర్జున్‌ ఐదేళ్ల క్రితమే సినిమాల్లోకి అడుగుపెట్టినా.. అదృష్టం అంతగా కలిసి రాలేదు. దీంతో ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు… ఇదిలా ఉంటే హాట్‌ టాపిక్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్‌ స్పందించారు…ఇండ‌స్ట్రీలో ఈక్యాస్టింగ్ కౌచ్ ఉంది.. ఇలాంటిదిప్ర‌తీ ఫీల్డ్ లోనూ ఉంటుంది… ఎక్క‌డైనా మంచి చెడు ఉంటుంది.. అందులో మనం మంచి మాత్ర‌మే తీసుకోవాలి అని అర్జున్ అన్నారు.

Image result for ఐశ్వర్య అర్జున్‌

నాకుతూరు కూడా న‌మ్మ‌కంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఈ ఫీల్డ్ లో ముందుకు వెళుతోంది.. ఇలా కొంద‌రు చేయ‌డం వ‌ల్ల ఇండ‌స్ట్రీకి చెడ్డ పేరు వ‌స్తోంది.. నా కూతురిని నేను ఎప్పుడూ అడ్డుకోను ఆమె కోరిక ఆమెది ఆమె సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని కోరుకుంటున్నాను. అందుకే ఆమెకు ఎటువంటి అడ్డు చెప్పడం లేదు అని అర్జున్ అంటున్నారు.