అనుష్క ఇంటిలో తీవ్ర విషాదం..కుప్పకూలిన అనుష్క..షాక్ లో ఇండస్ట్రీ..!

449

టాలివుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనుష్క ఇప్పుడు కొంత విరామం తీసుకుంది..అరుంధతి బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాల్లో అనుష్క నటించిన పాత్రకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది..అగ్ర హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అనుష్క..టాలివుడ్ కింగ్ నాగార్జున సరసన సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయిన అనుష్క బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది..అయితే ఆమె ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Image result for tollywood anushka crying

టాలివుడ్ అగ్ర హీరోయిన్ అనుష్క కొంత విరామం తీసుకొని తిరిగి ముఖానికి మేకప్ వేసుకోనుంది.. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సైలెన్స్ అనే సినిమా చెయ్యబోతోంది..రీసెంట్ గా అనుష్క ఇన్స్టాగ్రాం లో ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టింది..తనకెంతో ఇష్టమైన అసిస్టంట్ దూరమవడం చాలా బాధగా ఉందని పోస్ట్ చేసింది..తనదగ్గర అసిస్టంట్ గా పనిచేసిన వ్యక్తి వర్దంతి సందర్భంగా అతనితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది..

ఈ క్రింది వీడియో చూడండి

రవి అనే వ్యక్తి అనుష్క దగ్గర అసిస్టంట్ గా పనిచేస్తుండేవాడు..పేరుకి అసిస్టంట్ అయినా ఫ్యామిలీ మెంబర్ లా చూసుకునేది అనుష్క..రవి అనుష్కను అక్కా అని పిలుస్తుండేవాడు..కొద్ది సంవత్సరాల క్రితం షూటింగ్ నిమిత్తం తెల్లవారుజామున కృష్ణా నగర్ నుంచి తన టూ వీలర్ పై అనుష్క ఇంటికి వెళ్తుండగా మాధాపూర్ సైబర్ టవర్స్ దగ్గర టిప్పర్ ఢీకొట్టింది..రవి అక్కడికక్కడే మరణించాడు.. మనం బాగా ఇష్టపడినవారు మనల్ని వదిలి వెళ్ళినపుడు ఆ భాద ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం..నువ్వెప్పుడూ నా హృదయంలో నిలిచి ఉంటావు..నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను..అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది అనుష్క..అనుష్క ఇంటిలో జరిగిన ఈ విషాదంపై మీ సంతాపాన్ని కామెంట్ల రూపంలో చెప్పండి…