తెలుగు టాప్ యాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నయాంకర్ ఓంకార్.ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

794

బుల్లితెర యాంకర్ గా ఎంతోమందికి ఉపాధి కల్పించి, సినీ రంగంలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఓంకార్ అంటే తెలియని వారుండరు. టెలివిజన్ యాంకర్ స్థాయినుంచి తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ గల దర్శకునిగా కోట్లాదిమంది ప్రజల్లో పేరుతెచ్చుకున్న ఓంకార్, ఇంత అద్భుతం సాకారం చేసుకున్నాడు. డాన్స్ రియాల్టీ షోతో బుల్లితెరమీద అన్నయ్య అని పిలిపించుకున్న ఓంకార్, ఆ షో ద్వారా ఎందరో టాలెంటెడ్ కొరియాగ్రాఫర్లను అందించాడు. ఆట ప్రోగ్రాం తో ఆగిపోకుండా జీనియస్ మూవీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, తొలిచిత్రం కలిసిరాకపోయినా కుంగిపోలేదు. కసిగా మళ్ళీ తన సత్తా చాటే ప్రయత్నం చేసాడు. అలా చిన్న చిత్రం రాజుగారి గదిలో హిట్ కొట్టిన ఓంకార్, తానేమిటో చాటిచెప్పాడు. ఆతర్వాత నాగార్జున తో ‘రాజు గారి గది -2’ డైరెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఓంకార్ పెళ్ళికి సిద్ధపడ్డాడు. మరి ఎవరిని చేసుకుంటున్నాడో చూద్దామా.

Image result for bhanu sree

డాన్స్ షో లతో టివి రంగంలో సంచలనం సృష్టించి మంచి పేరు తెచ్చుకున్న యాంకర్ ఎవరంటే ఓంకార్ అని చెబుతాం. టాలీవుడ్ లో కూడా డైరెక్టర్ గా రంగప్రవేశం చేసి తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నాడు. త్వరలో పెళ్లిచేసుకోబోతున్నాడట. నిజానికి డాన్స్ షో సక్సెస్ తో మరికొన్ని షో లకు యాంకర్ గా ఛాన్స్ లు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం జి తెలుగులో డ్రామా జూనియర్స్ కి జడ్జిగా,స్టార్ మా లో సిక్స్ సెన్స్ అనే ప్రోగ్రాం కి యాంకర్ గా ఓంకార్ వ్యవహరిస్తున్నాడు. అయితే ఓంకార్ కి పెళ్ళిచేయాలని అతని పేరెంట్స్ చాలా రోజులుగా సంబంధాలు వెతుకుతున్నారట. అయితే ఓ అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలని ఓంకార్ డిసైడ్ అయ్యాడట. ఆ అమ్మాయి టాలీవుడ్ లో టాప్ యాక్టర్ గా ఉందట. సీరియల్స్ లో ఎక్కువగా ఆమె నటిస్తోందట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే పేరు మాత్రం గోప్యంగా ఉంచాడు. ఇప్పటికే ఒకరి బంధువులు ఒకరి ఇంటికి వెళ్తూ ఇల్లంతా సందడి చేస్తున్నారట. త్వరలో మీడియా పరంగా ఆమె పేరు వెల్లడిస్తారట. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ అవ్వడంతో వెండితెర,బుల్లితెర ప్రముఖులు ఓంకార్ కి అభినందనలు చెబుతున్నారట.మనం కూడా కామెంట్ రూపంలో బెస్ట్ విషెస్ తెలియజేద్దాం. మరి ఓంకార్ గురించి అలాగే అతను పెళ్లి చేసుకోబోయే ఆ యాక్ట్రెస్ ఎవరని అనుకుంటున్నారు. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.