అనసూయ రియల్ స్టోరీ

331

బుల్లి తెర యాంకర్ గా అద్భుతమైన ఫాలోయింగ్ సంపాధించింది అనసూయ . ఒక పక్క టీవీ షోస్ లో యాంకర్ గా తన అందాలతో కట్టిపడేస్తూ.
మరో పక్క వెండితెర పై నటిస్తూ, ప్రత్యేక గీతాలలో నర్తిస్తూ ప్రేక్షకులను సమ్మోహన పరుస్తున్న హాట్ యాంకర్ మన స్వీటీ బ్యూటీ అనసూయ.
ఆమె ఈమధ్య చేస్తున టీవీ షోలు trp రేటింగ్లు పూర్తిగా పెరగడంతో పాటు ఆమె నటించిన సినిమాలు కూడా హిట్స్ అందుకున్నాయి మరి జబర్దస్త్ అనసూయ గురించి ఆయమె రియల్ స్టరీ తెలుసుకుఎందాం.

Image result for anusuya

జననం 1979 హైదరాబాదు,
చదువు ఎం. బి. ఎ (హెచ్. ఆర్)
భద్రుక కళాశాల
2013 నుంచి యాక్టీవ్ గా వర్క్ చేస్తోంది
భర్తపేరు సుశాంక్ భరద్వాజ్
పిల్లలు 2
తల్లిదండ్రులు
సుదర్శన్ రావు (తండ్రి)


ఆమె 2008లో భద్రుక కళాశాల నుండి ఎం.బి.ఎ చేసింది. ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో హెచ్.ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసింది. అనేక సినిమాలలో అవకాశాలను వదిలి ఆమె సాక్షి టివి లో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది. మె గతంలో ఒక టీవీ షోలో వాక్యతగా తన కెరీర్ ప్రారంభించింది. ప్రేక్షకులలో ఆమెకి క్రేజ్ ఒకసారి పెరిగిపోవడంతో ఇప్పుడు ఆమె ఒక పక్క దాదాపు అన్ని టీవీ లలో యాంకర్ గా దుమ్ములేపుతు మరో పక్క సినిమాలలో కూడా మంచి మంచి ఆఫర్స్ చేజికించుకుంటూ దూసుకుపోతుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రస్తుతం అనసూయ టైం నడుస్తోంది గతంలో ఏ యాంకర్ కి రాని అదృష్టం అనుసూయకి వచ్చింది. కెరీర్ ప్రారంభించిన కొద్దీ రోజులకే అటు బుల్లి తెర ఇటు వెండితెర ఒకేసారి వచ్చింది అని అందరు అనుకుంటున్నారు.ఆమెకు సుశాంక్ భరధ్వాజ్ తో వివాహమయింది. వారికి ఇద్దరు పిల్లలు. సుశాంక్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్.

Image result for anusuya

సాక్షి టెలివిజన్ లో వార్తా వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత ఆమె జబర్దస్త్ (హాస్య ప్రదర్శన) లో టెలివిజన్ వ్యాఖ్యాతగా చేరింది. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకొని వచ్చింది. తరువాత ఆమెకు సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున తో కలసి నటించే అవకాశం వచ్చింది. తరువాత అదే సంవత్సరం క్షణం ఒక ప్రధాన పాత్రలో నటించింది.[4] టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె అనేక పురస్కారాలను పొందింది. వాటిలో జీ కుటుంబం అవార్డులు, స్టార్ పరివార్ అవార్డులు ముఖ్యమైనవి. ఆమె మూడుసారి జీ తెలుగు లో “ఒకరికొకరు” అవార్డులను నిర్వహించింది. ఆమె దుబాయి లో అప్సర అవార్డులు ఫంక్షన్ మరియు గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ యు.ఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొన్నది.

Related image

ఆమె నటించిన సినిమాలు
2003 నాగ న్యాయ విద్యార్థి తెలుగు
2016 సోగ్గాడే చిన్నినాయనా బుజ్జి తెలుగు
2016 క్షణం (సినిమా) ACP జయ తెలుగు
2017 విన్నర్ అనసూయ తెలుగు పాటలో ప్రత్యేక ప్రదర్శన
2018 గాయత్రి అను తెలుగు
2018 రంగస్థలం (సినిమా) రంగమ్మత్త తెలుగు
2018 సచ్చిందిరా గొర్రె తెలుగు చిత్రీకరణ జరుగుతుంది

Related image

టెలివిజన్ షోలు

2013–ప్రస్తుతం జబర్దస్త్
2013 భలే చాన్సులే పోటీదారుగా
2013 బిందాస్ హోస్ట్
2013–2015 మొడ్రన్ మహాలక్ష్మి హోస్ట్
2014 వన్ – నొ మోర్ సిల్లీ గేమ్స్ Host
2015 కొంచం టచ్లో వుంటే చెప్తా సీసన్ 2 అతిథి
2016–2017 ఎ డేట్ విత్ అనసూయా హోస్ట్ తెలుగు టివి9
2016 డీ జొడి అతిథి తెలుగు

Image result for anusuya


2016 జీన్స్ పోటీదారు
2017 నా షొ నా ఇష్టం పోటీదారు
2017 స్టార్ మా పరివార్ అవార్డ్స్ హోస్ట్
2017 జాక్పాట్ హోస్ట్
2016–2017 డ్రామా జునియర్స్ సీసన్ 1 నిర్ణేత
2017 డ్రామా జునియర్స్ సీసన్ 2 నిర్ణేత
2017 మీలో ఎవరు కొటీస్వరుడు పోటీదారు
2017– జాక్పాట్-2 హోస్ట్
2018-ప్రస్తుతం బ్లాక్బాష్టర్ హోస్ట్
2018 కామెడీ నైట్స్ అతిథి

పలు ఆడియోలకు ఫంక్షన్లకు కూడా అనసూయ హోస్ట్ గా చేసింది ఆమె మరింత సకెస్ అవ్వాలి అని కోరుకుందాం.