బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న అఖిల్.నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు.

314

అక్కినేని వారసుడు అఖిల్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.ఈ విషయం మీద నాగార్జున క్లారిటీ ఇచ్చారు. అఖిల్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేద్దామని దర్శక, నిర్మాత కరణ్ జోహర్ రెండేళ్ల క్రితమే ఆఫర్ ఇచ్చాడు.అఖిల్ అంటే కరణ్ జోహర్‌కు ఇష్టం. రెండు మూడుసార్లు అఖిల్‌ను పెట్టి సినిమా తీద్దామని చెప్పాడు.

Image result for nagarjuna karan johar

అయితే అప్పుడు అఖిల్ చాలా చిన్నవాడు అని చెప్పాను. మీరు తొందరపడవద్దు అని అన్నాను. మా మాట వినకుండా అఖిల్ తొందరపడి చేతులు కాల్చుకొన్నాడు. ఇప్పుడిప్పుడే మాట వింటున్నాడు.అయితే మంచి కథ కుదిరితే చేద్దాం అనుకున్నారు.ఇప్పుడు కథ దొరికింది.ఈ కథతో ముందుగా తెలుగులో సినిమా చేద్దాం అనుకున్నారు.కానీ ఆ తర్వాత హిందీలో చేస్తే బాగుంటుంది అనిపించి కరణ్‌కు నాగార్జున చెప్పినట్టు ఆయన చెప్పాడు..

Related image

దాని వల్ల సినిమా గురించి సరైన అవగాహన అఖిల్ వస్తుంది. స్క్రీన్ మీద కూడా చక్కగా కనిపిస్తాడని చెప్పాను అని నాగార్జున వెల్లడించారు.బేకిగ్గా ఇలాంటి మాటలు చెప్పాల్సి వచ్చినప్పుడు పెద్దతనం నాలో కనిపిస్తుంది అని నాగార్జున ఫన్నీగా మాట్లాడాడు.