ఆపరేషన్ తర్వాత బ్రహ్మానందం ఏం చేశాడో చెప్పిన నర్స్ మాటలు వింటే షాక్

565

కామెడీ అంటే మొదట గుర్తొచ్చేది బ్రహ్మానందమే. అలా వెయ్యికి పైగా చిత్రాల్లో హాస్యపాత్రలు ధరించిన బ్రహ్మనందం గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు వ‌చ్చిన అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని మంత్రి పాత్ర‌ల్లో న‌టించి కామెడిని అందించారు ఆయ‌న‌. ఇక హాస్యనటుడు బ్రహ్మనందానికి గుండెకు సంబంధించిన ఆపరేషన్ ఇటీవ‌ల జరిగిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా దేశంలోనే అత్యుత్తమైన ముంబైలోని ఏషియన్ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ లో బ్రహ్మనందం ఆపరేషన్ జరిగింది. ప్రముఖ డాక్టర్ రమాకాంత్‌ పాండా బ్రహ్మానందంకు సర్జరీ చేశారు.

Image result for brahmanandam in hospital

ఇక ఈ వార్త సోషల్ మీడియా వల్ల అందరికీ తెలిసిపోయింది. దీంతో బ్రహ్మానందం కు ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో పలువురు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే బ్రహ్మనందం ఆరోగ్యం విషమంగా ఉందన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో దీనిపై బ్రహ్మీ కుటుంబసభ్యులు కూడా స్పందించి క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి ఆపరేషన్ పై కొడుగు గౌతమ్ స్పందిస్తూ..సర్జరీ విజయవంతమైంది..ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ఆయన ఇంకా హాస్పిటల్ లోనే ఉండటం వల్ల సన్నిహితులు, అభిమానులు కలవరపడ్డారు.. ప్రస్తుతం ఐసీయూ నుండి నార్మల్ రూమ్ కు షిప్ట్ చేశారని తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ముంబైలో ఆయ‌న‌ని చూసేందుకు బ్ర‌హ్మీ స‌న్నిహితులు అక్క‌డ‌కు వెళ్లి ఆయ‌న‌ని ప‌రామ‌ర్శించారు ఆయ‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క చిన్న సినిమాల‌కు దూరంగాఉన్నారు అని పెద్ద సినిమాల‌కు మాత్ర‌మే ఆయ‌న కాల్షీట్లు ఇస్తున్నార‌ట ఇక స్టార్ మాలో ఓ కామెడీ షోకి జ‌డ్జ్ గా కూడా చేశారు ..ఆయ‌న‌కు బైపాస్ స‌ర్జ‌రీ చేసిన త‌ర్వాత ఆయ‌న న‌ర్సుల‌తో చాలా స‌ర‌దాగా మాట్లాడార‌ట సినిమాలో జోకులు వేసి న‌వ్వించార‌ట ఇక తానున‌డుస్తాను అని చెపితే ఇప్పుడు న‌డ‌వ‌కూడ‌దు అని చెప్పార‌ట న‌ర్సులు మొత్తానికి బ్ర‌హ్మీ ఎక్క‌డ ఉన్న న‌వ్వులు పూయిస్తారు అని అంటున్నారు ఇక ఆయ‌న త్వ‌ర‌గాకోలుకొని సినిమాల‌లో కామెడీ చేస్తూ అల‌రించాలి అని కోరుకుందాం.