బికినీ వేసుకోమని ఒకటే గోల చేసాడు..తర్వాత ఏం చేసాడో తెలుసా

421

బాలీవుడ్ లో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ సమయంలో మహిళలకు రక్షణ ఉండడం లేదని పలువురు నటీమణులు బయటకొచ్చి సంచలన కామెంట్స్ చేస్తున్నారు.. ఇక టాలీవుడ్ లో శ్రీరెడ్డి కూడా ఇప్ప‌టికే క్యాస్టింగ్ కౌచ్ పై త‌న వాయిస్ వినిపించింది.. ఆఫీస్ అసిస్టెంట్ నుంచి నిర్మాత‌ల వ‌రకూ ఎలాంటి దారుణాలు ఉంటాయి అనేది చెప్పింది శ్రీరెడ్డి ..అలాగే ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్లు కంప్లైంట్ ఇచ్చినా వారికి త‌గిన సాయం లేదు అని బాధ‌ప‌డుతున్నారు. ఇప్పుడు త‌నుశ్రీ ద‌త్తా ప‌టేక‌ర్ వివాదం దేశంలో సంచ‌ల‌నంగా మారింది. దీనిపై కొంద‌రు విమ‌ర్శిస్తుంటే మ‌రికొంద‌రు స‌పోర్ట్ చేస్తున్నారు.

Image result for Actress Sapna Papi

తనుశ్రీదత్తా బాలీవుడ్ స్టార్ నటులు,దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమెకు మద్దతుగా పలువురు సినీతారలు నిలుస్తున్నారు..తాజాగా టీవీ నటి సప్నా పబ్బీలైంగిక వేధింపులపై నోరు విప్పారు. తెలుగులో ఆమె తొలిప్రేమ సినిమాలోఓ పాటలో కనిపించారు. బాలీవుడ్ లో అయెం ’24’ సిరీస్ షూటింగ్ లోపాల్గొన్నప్పుడు దర్శకుడు తనపట్ల ఎంత దురుసుగా ప్రవర్తించాడో చెప్పుకొచ్చింది. ఓ పాటకి రిహార్సల్స్ చేస్తోన్న సమయంలో దర్శకుడుఆమెని ఓ బిగుతైన బికినీ వేసుకోమని చెప్పడంతో ఆమె వేసుకోక తప్పలేదు.ఆ బికినీ వేసుకోవడం ఇబ్బందిగా అనిపించిందని ఆ సమయంలో ఆమెఇచ్చిన సలహాలను ఎవరూ పట్టించుకోలేదని చెప్పింది. పైగా తనమాటలకు దర్శకుడు, స్టైలిస్ట్(ఫిమేల్) వెకిలిగా నవ్వి మరింత బాధ పెట్టారనిఆమె తెలిపింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తనకు ఇబ్బందికరంగా అనిపించినా ఆ బికినీ వేసుకొనిఏడు గంటల పాటు ఉండాల్సివచ్చిందని.. దాని కారణంగా ఛాతీలో నొప్పివచ్చిందని సప్నా వెల్లడించారు. దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆప్రోగ్రాం నుండి తప్పిస్తారనే భయంతో ఇన్నాళ్లుగా ఈ విషయాన్ని బయటపెట్టలేదనిఅన్నారు.ఏడు గంట‌ల‌పాలు త‌న‌ని వేధించార‌ని ఇలాఆనందం పొందిన వారు చాలా మంది ఉన్నారు అని ఆమె తెలియ‌చేసింది. మొత్తానికి ఈ వివాదంతో ద‌ర్శ‌కుడు కూడా త‌మ పాత ముచ్చ‌ట్ల‌ను గుర్తు చేసుకుంటున్నారు, ఎప్పుడు ఏ హీరోయిన్ ఇలా త‌మ ప‌రువుని బ‌య‌ట‌పెడుతుందా అని చూస్తున్నారు.చూశారుగా ఈ వీడియో ఇలాంటి వారికి ఎటువంటి శిక్ష విధించాలి అనేది కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.