వామ్మో పెళ్లి తర్వాత నమిత ఎలా మారిపాయిందో చూస్తే షాకే.!

510

దక్షిణాది తెరమీద అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ నమిత. టాలీవుడ్ , కోలీవుడ్లో కథానాయికగా తన ప్రయాణాన్ని సాగించి.. ఆ తర్వాత గ్లామర్ దారి పట్టిన నమిత ఒక దశలో కుర్రకారును తన సోయగాలతో ఊపిరి సలపనివ్వలేదు. అయితే తన చిన్ననాటి స్నేహితుడు వీర్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నమిత నటిస్తుందా లేదా అని ఆమె అభిమానులు అనుమానపడ్డారు. అయితే పెళ్లిచేసుకున్నా తాత్కాలికంగా సినిమాల్ని పక్కన పెట్టినా అమ్మడు సినిమాల్లో నటించడాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉండడం జనానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. పెళ్ళయ్యాకా నమిత తమిళంలో ఒక హారర్ మూవీలో నటించింది. సినిమా పేరు ‘పొట్టు’. వడివుడైయాన్ అనే తమిళ దర్శకుడు పొట్టు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో దెయ్యాలు సాహసాలు చేస్తాయట. అలాంటి పాత్రలో నమిత కనిపించనుండడం విశేషం.

Image result for actress namitha after marriage

నిన్నమొన్నటివరుకూ అందాలు ఆరబోసి జనాన్ని మత్తెక్కించిన నమిత ఇప్పుడు ఇలా భయపెట్టనుండడం హాట్ టాపిక్ అయింది. భరత్ హీరోగా నమిత, ఇనియా కథానాయికలుగా నటిస్తున్న ‘పొట్టు’ సినిమా ఫిబ్రవరిలో రానుంది. ఈ మధ్యకాలంలో టాప్ హీరోయిన్స్ సైతం హారర్ మూవీస్ లో నటిస్తూ జనాన్ని భయపెడుతుండడంతో నమిత కూడా ఈ బాట పట్టిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు పెళ్లయ్యాకా నమిత కొద్ది రోజులు తన అందాల ఆరబోతను వాయిదా వేసే ఉద్దేశంలో ఇలాంటి పాత్రల్ని ఎంచుకుందని చర్చించుకున్నారు. ఇక అందాల ఆరబోత చెయ్యదు అని అనుకున్నారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ నేను అందాల ఆరోబోతకు సిద్దమే అని కొన్ని ఫోటోలను రిలీజ్ చేసి చెప్పకనే చెప్తుంది.

ఆ ఫోటోలను చూస్తే నమితకు అసలు పెళ్లయిందా అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు కుర్రాళ్ళు. పెళ్ళయ్యాకా కూడా ఇంత అందంగా ఉంది అని అందరు అనుకుంటున్నారు.బొద్దుగా చాలా అందంగా ఆ ఫోటోలలో ఉంది నమిత. ముఖ్యంగా గోల్డ్ కలర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తోంది నమిత.అలాగే బీచ్ దగ్గర స్విమ్మింగ్ ఫూల్ దగ్గర దిగిన ఫోటోలను చూస్తే ఎవరి మతులైన పోవాల్సిందే. మరి నమిత గురించి అలాగే పెళ్ళయ్యాకా విడుదల చేసిన ఈ ఫోటోల గురించి అందులో ఆమె చేసిన అందాల ఆరబోత గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.