సెకండ్ మ్యారేజ్‌పై అమలాపాల్ కీలక నిర్ణయం

328

హీరోయిన్ అమలాపాల్ గురించి మనకు తెలుసు.మంచి నటిగా మన అందరికి అలరిస్తుంది.నటిగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో అమలాపాల్ వివాహం చేసుకుంది. ఆ తరువాత వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమలాపాల్ బిజీ నటిగా కొనసాగుతోంది.

Image result for amala paul

అయితే ఎన్నాళ్లని ఇలా ఒంటరిగా ఉంటుంది.రెండవ పెళ్లి చేసుకుంటుంది కదా. అదే ఎప్పుడు అని అడిగితే అమలాపాల్ ఈ విధంగా చెప్పింది.రెండవ పెళ్లి గురించి అమలాపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Related image

ఇప్పట్లో మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం లేదు. కానీ సెకండ్ మ్యారేజ్ విషయంలో నిర్ణయం మాత్రం మా అమ్మా నాన్నదే. ఒకసారి నా నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకున్నా. అది విజయవంతం కాలేదు. అమ్మా నాన్న నాకోసం మంచి నిర్ణయం తీసుకుంటారు. వారు ఎవరిని సెలెక్ట్ చేసినా నాకు ఓకె అని అమలాపాల్ చెప్పేసింది.మరి ఈ అమ్మడు రెండవ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడాలి.