పాపం అభయ్ రామ్.. హరికృష్ణ గదిలోకి వెళ్లి ఏం చేసాడో చూడండి

520

నందమూరి హరికృష్ణ మనల్ని వదిలేసి పోయి ఐదు రోజులు అవుతున్నా ఇంకా ఆయనను మరచిపోవడం మన వల్ల అవ్వడం లేదు.ఆయన ఒక్క ఎన్టీఆర్ కొడుకుగా కాకుండా ఒక రాజాకీయ నాయకుడిగా ఒక సినీ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇద్దరు పులిలాంటి బిడ్లను కని వారిని ఇండస్ట్రీలోకి పంపించాడు.అందుకే ఆయన అంటే ప్రతి తెలుగు వాడికి అభిమానం.అందుకే హరికృష్ణ మరణాన్ని ఎవ్వరూ అంత తేలికగా మర్చిపోలేకపోతున్నారు.అయితే సగటు అభిమానికి ఇలా ఉంటె ఇక ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.నిన్న ఆయన పుట్టినరోజు.బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం చాలా ఏర్పాట్లు చేశారు.కానీ ఇంతలోనే ఆయన చనిపోయాడు.

Image result for hari krishna

అయితే ఆయన పుట్టిన రోజు నాడు ఆయన మనువడు అభయ్ హరికృష్ణ గదికి వెళ్లి చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.మరి అభయ్ హరికృష్ణ రూమ్ కు వెళ్లి ఏం చేశాడో చూద్దామా.తాత చనిపోయిన విషయం తెలుసుకుని అభయ్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు.ఏమి తెలియని వయసులో తాత మీద ప్రేమ ఏ రకంగా ఉంటుందో మనం సెపరేట్ గా చెప్పక్కర్లేదు.ఇలాంటి ప్రేమ అనురాగాలు ఎన్టీఆర్ కొడుకుకు హరికృష్ణకు మధ్య ఉంది.అలాంటి వారి మధ్య ఉన్న బంధం ఇప్పుడు విడిపోయింది.తాత ఇక రాడని తెలిసి అభయ్ రామ్ ఏడుస్తూనే ఉన్నాడంట.నిన్న హరికృష్ణ పుట్టినరోజు.ఈ విషయం ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విని హరికృష్ణ గదిలోకి వెళ్ళాడంట.గదిలోకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చాడంటా.ఎన్టీఆర్ అతని భార్య లక్ష్మి ఎంత సముదాయించి ఉరుకోలేదంట.తండ్రి చనిపోయిన బాధలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.

Image result for hari krishna

కానీ కొడుకు అభయ్ ఏడుస్తున్నది చూసి ఎన్టీఆర్ తన బాధను దిగమింగుకుని కొడుకును దగ్గరకు తీసుకుని ఓదార్చడంట.అయితే కొంతసేపటి తరవాత తన రూమ్ లోకి వెళ్లిన అభయ్ ఒక చిన్న వస్తువును తీసుకొచ్చి హరికృష్ణ రూమ్ లోకి వెళ్లాడంట.అయితే ఏదో తీసుకెళ్తున్నాడని చుసిన ఎన్టీఆర్ అతని భార్య ఏమి అనకుండా మెల్లగా రూమ్ బయట ఉండి చూశారంట.అభయ్ తాత ఫోటో దగ్గరకు వెళ్లి పుట్టినరోజు విషెష్ చెప్పాడంట.తాతా నీకు ఇదే నా గిఫ్ట్ అని అభయ్ మొదటి పుట్టిన రోజుకు హరికృష్ణ ఇచ్చిన ఒక టెడ్డి బీర్ ను ఇచ్చాడంట.

 

ఇది చూసి ఎన్టీఆర్ కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయంట.ఈ విషయాన్ని సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడ్డాడంట.తన తండ్రికి కొడుకుకు మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో అని చెప్తూ కంటతడి పెట్టుకున్నాడంట. వింటుంటే మనకు కూడా కొంచెం బాధగానే ఉంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.లోకం ఇంతే ఇంకా ఏంటో తెలియని చావు బతుకులు అంటే ఏంటో ఇంకా తెలియని అభయ్ తన తాత ఇక తిరిగిరాడని తెలిసి ఏడ్చినా విషయం గురించి అలాగే హరికృష్ణ పుట్టినరోజు కాబట్టి తాతకు అభయ్ ఇచ్చిన గిఫ్ట్ గురించి అలాగే ఈ తాతా మనవళ్ల మధ్య ఉన్న రిలేషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.