నడిరోడ్డుపై గర్భవతి అసభ్యంగా ప్రవర్తించిన సీనియర్ హీరో

389

సినీ ప్రముఖులు కొంతమంది ప్రత్యక్ష రాజాకీయాల్లో పాల్గొంటుండగా మరికొంతమంది పరోక్షంగా తాము మద్దతిచ్చే పార్టీల అభ్యర్దులకు ప్రచారం చేస్తున్నారు..మన రాష్ట్రంలో ఆలి పృధ్వి రాజ్ వంటి కమేడియన్లు వాఇసిపి పార్టీ అభ్యర్దుల తరపున ప్రచారం చేయగా శివాజీ దివ్యవాణి వంటి వారు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు..ఈ నేపధ్యంలో ప్రముఖ మళయాళ నటుడు సురేష్ గోపి కేరళ లోని ట్రిశూర్ నుంచి బిజెపి తరపున ఎంపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు..అయితే ఆయన ప్రచారంలో భాగంగా జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు అతన్ని విమర్శల పాలు చేస్తొంది..వైరల్ గా మారిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ క్రింది వీడియో చూడండి

సెలెబ్రిటీలు చేసే కొన్ని ఫీట్లు అప్పుడప్పుడూ మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో తమ తప్పు లేకున్నా సెలెబ్రిటీలు విమర్శలు ఎదుర్కొంటుంటారు. మలయాళం సీనియర్ నటుడు సరేష్ గోపీ ప్రస్తుతం అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. సురేష్ గోపి ప్రస్తుతం త్రిశూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బిజెపి తరుపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సురేష్ గోపి ఓ గర్భిణీ స్త్రీ పట్ల ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీస్తోంది.

Image result for సురేష్ గోపి

సురేష్ గోపిని సిపిఐ నేతలు విమర్శిస్తూ.. ఓ పరాయి స్త్రీ గర్భంపై సురేష్ గోపి చేయ వేయడం ఏంటి. ఇది నీతిమాలిన చర్య. సురేష్ గోపి ఎన్నికల సందర్భంగా చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నించారు అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు నెటిజన్లు.. సురేష్ గోపి ఆరోగ్యం సరిగా ఉన్నట్లు లేదు. ఆయన వెంటనే త్రిసూర్ లో మంచి మానసిక వైద్యుడిని కలవాలి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా బిజెపి నేతలు మాత్రం సురేష్ గోపి చేసిన పనిని సమర్థిస్తున్నారు. సురేష్ గోపి ఆ మహిళ గర్భంపై చేయి వేసి సోదరభావంతో ఆశీర్వదించారని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం వేరేలా కామెంట్ చేస్తున్నారు. పర స్త్రీలతో మెలిగేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వారి పట్ల పద్దతిగా ఉండాలి. ఎన్నికల్లో పబ్లిసిటీ కోసం మహిళలతో ఎలా పడితే అలా ప్రవర్తించడం సరి కాదు అని అంటున్నారు…

Image result for సురేష్ గోపి

సురేష్ గోపీ సదరు మహిళ గర్భంపై చేయి వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న సిపిఐ అభిమానుల పేస్ బుక్ పేజీలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం సురేష్ గోపి తన గర్భంపై చెవేసినప్పుడు సదరు మహిళ ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదు. ఆమె సంతోషంగా కనిపిస్తోంది. సురేష్ గోపి ప్రచారంలో జరిగిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..