కారు దిగుతుంటే ఐశ్వర్య రాయ్ తొడలను ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ ను అభిషేక్ పిలిచి ఏం చేశాడో తెలిస్తే షాక్..

956

పార్టీలోనో, ఇతర ఫంక్షన్లలోనే సినీ తారలు కనిపించారంటే వారివైపు కెమెరాను ఎక్కుపెట్టి ఏకే 47 మాదిరిగా షూట్ చేస్తుంటారు ఫొటోగ్రాఫర్లు. అలాంటి పరిస్థితుల్లో సినీతారలు చాలా ఇబ్బందికి గురి అవుతుంటారు. అంతేకాకుండా పక్కన ఉన్న వాళ్లతో మాట్లాడాలా లేక తన ఒంటిపై శ్రద్ధ పెట్టుకోవాలా అనేది కష్టంగా మారుతుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే అందాల తార ఐశ్వర్యరాయ్‌కు భర్త అభిషేక్ బచ్చన్ ఉంగానే ఎదురైంది. మరి ఏమైంది పూర్తీగా తెలుసుకుందామా.

Image result for aishwarya

ముంబై మహానగరంలో ఇటీవల ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ఓ పార్టీకి హాజరయ్యారు. ఆ పార్టీకి ఐశ్వర్యరాయ్ కురుచగా మోకాళ్ల పైకి ఉన్న డెనిమ్ కుర్తాను ధరించి వచ్చింది. భర్తతో కలిసి ఐశ్వర్య కారు దిగుతుండగా ఫోటోగ్రాఫర్స్ ఆమెను ఫోటోలు తీయడం మొదలు పెట్టారు. అయితే ఫోటోగ్రాఫర్లలో ఒకరు మాత్రం ఏకంగా ఆమె తొడలను లక్ష్యంగా చేసుకొని కెమెరాను గురిపెట్టి ఫోటోలు తీయడం ప్రారంభించాడట. ఐశ్వర్యను అలా అసభ్యకరంగా ఫోటోలు తీయడం ప్రారంభించడాన్ని చూసిన అభిషేక్ వెంటనే స్పందించాడు. అసభ్యంగా ఫొటోలు తీయడం ఆపాలని ఆ ఫోటోగ్రాఫర్ ను అభిషేక్ హెచ్చరించాడట. దాంతో ఆ ఫోటోగ్రాఫర్ వెనుకకు తగ్గడంతో అభిషేక్ ముందుకు వెళ్లి కెమెరా లాక్కొవడం జరిగింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సదరు ఫోటోగ్రాఫర్‌ను పక్కకు పిలిచి అతని కెమెరాను నిశితంగా పరిశీలించాడట. దాంట్లో ఆయనకు నచ్చని ఫోటోలను అక్కడికక్కడే డిలీట్ చేయించాడట. ఇంకోసారి ఇలాంటి ఫొటోలు తీయడం చేస్తే బాగుండదు ఫొటోగ్రాఫర్‌కు వార్నింగ్ ఇచ్చాడట. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన పార్టీకి అభిషేక్ దంపతులతోపాటు కరణ్ జోహర్ తదితరులు హాజరయ్యారు. బాలీవుడ్‌లో అభిషేక్ బచ్చన్‌కు మంచి భర్త అనే ట్యాగ్ ఉంది. భార్య ఐశ్వర్యకు ప్రతి విషయంలో చాలా ఎంకరేజింగ్‌గా ఉంటాడని పేరుంది. అలాగే ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతోపాటే వెళ్లి ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటాడనే మంచి అభిప్రాయం ఆయనపై ఉంది. తాజా సంఘటనతో మరోసారి ఆయన స్వభావం కరెక్ట్ అనే ఫీలింగ్ కలిగింది. ఈ ఘటన బాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫోటోగ్రాఫర్ల ఆగడాలను భరించలేని పలువురు అభిషేక్‌ను పలుకరించి అభినందించారట. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ల నుంచి ఎదురైన అనుభవాలను అభిషేక్‌కు వివరించారట. మొత్తానికి భార్యను బాగానే కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి ఈ ఐశ్వర్యకు అభిషేక్ కు ఎదురైనా ఈ ఘటన గురించి ఆలాగే అలా ఫోటో గ్రాఫర్ ను అభిషేక్ హెచ్చరించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.