రాత్రి రెండు గంటలు పడుకుని శృంగారం చేస్తే కోటి ఆఫర్ టాప్ హీరోయిన్ సంచలన కామెంట్లు

290

సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు వ‌స్తే ఒకే రాక‌పోతే హీరోయిన్లు కొన్ని త‌ప్పుదారులు తొక్కుతారు అని అంటారు, అయితే అంద‌రూ అలా ఉంటారు అని కాదు, కొంద‌రు మాత్ర‌మే ఇలాంటిదారులు తొక్కుతారు., అయితే మంచిగా ఉన్న‌వారిని కూడా ఇలాంటి మాయ‌లోకి ప‌డేసే కేటుగాళ్లు ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి బ్రోక‌ర్లు చాలా మంది కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు, అమ్మాయిల‌తో వ్య‌భిచారం చేయిస్తూ దొరికిన బ్రోక‌ర్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ప‌నులు చేస్తూ పోలీసుల‌కు చిక్కిన ఆర్టిస్టులు ఉన్నారు, అయితే ఇప్పుడుఓ టాప్ హీరోయిన్ త‌న ప‌ని తాను చేసుకున్నా, రాత్రికి వ‌స్తే కోటి ఆఫ‌ర్ ఇస్తా అని ప‌డ‌కసుఖం కోరుతున్న కామ‌రాయుళ్ల గురించి వాస్త‌వాలు చెప్పింది. దీంతో ఇండ‌స్ట్రీలో కొంద‌రి వేషాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

Image result for lovers

పోటుగాడు, జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా.. ఈ చిత్రాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లాయో ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండకపోవచ్చు కాని.. ఆ చిత్రంలో నటించిన సాక్షి చౌదరి మాత్రం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో సెగలు రేపుతూ గ్లామర్ నటిగా పాపులర్ అయ్యారు. అయితే హాట్ సుందరి అందాలను చూసి తరించాలి కాని.. అంతకు మించి ఆశపడితే బాగోదంటూ వార్నింగ్ ఇస్తుంది సాక్షి చౌదరి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నటిగా ఆకట్టుకోవడం.. ప్రేక్షకుల్ని ఉత్సాహపరచడమే నా పని.. అయితే కాస్త హాట్ డోస్ పెరిగినా చూసి ఆనందించండి. ఇప్పటికే నా వీడియోలు చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. ఆ ఆనందాన్ని ఆపుకోలేక చాలా మంది నాకు రేటు కడుతున్నారు. కొంతమంది అయితే.. ఒక రాత్రికి వస్తే.. ఏకంగా కోటి రూపాయలు ఇస్తా అంటూ ఆఫర్ ఇస్తున్నారు. రాత్రికి వస్తావా? రేటు ఎంత? అంటూ వేధిస్తున్నారు. నటి అయినంత మాత్రాన అంత చులకనగా చూడాల్సిన అవసరం లేదు. నాకు ఆఫర్స్ ఇచ్చే వాళ్లు పెద్ద మూర్ఖులు. ఇంకోసారి ఇలా చేస్తే వాళ్ల బండారం బయటపెడతా’ అంటూ కోటి ఆఫర్ చేసిన కొవ్వెక్కిన కామరాయళ్లకు గట్టివార్నింగ్ ఇస్తుంది సాక్షి చౌదరి. మ‌రి సాక్షి వార్నింగ్ తో ఆమెని ఇబ్బంది పెట్టిన‌వారు ఎవ‌రా అని అంద‌రూ ఆలోచిస్తున్నారు, మ‌రి ఈ భామ చూడ‌టానికి కేహాట్ కాదు కెలికితే మాట‌లు కూడా చాలా హాట్ గా ఉంటాయి అని చూపించింది.