పెళ్లి వరకు వెళ్లి విడిపోయిన సినీ ప్రేమ జంటలు…

26

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు.. అది నిజమే అంటున్నారు పూర్వికులు. మన నుదిటి రాతను ఎవరు మార్చలేరు. బ్రహ్మ రాతను ఎవరు మార్చలేరు. పెళ్లిళ్లు విషయానికొస్తే.. ఎంతో మందిని చూస్తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఎవరితో రాస్తే వారితోనే వివాహం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే .. ప్రేమలో పీకల్లోతులో మునిగి పెళ్లంటూ చేసుకొంటే వాళ్లనే చేసుకుంటానని ఎన్నెన్నో కళలు కంటారు.. అలానే లోకాన్ని మరిచి మరి ప్రేమ డిగ్రీ పూర్తి చేస్తారు. మామూలు వాళ్ళు అయితే సరి ప్రేమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకా సెలెబ్రెటీలు అయితే అవతలి వాళ్ళు నచ్చారనుకుంటే వాళ్ళతో చెట్టాపట్టాలేసుకొని దేశాలను చుట్టి మోజు తీరితే మొహం చాటేస్తుంటారు.. కానీ అప్పట్లో ప్రేమలు చిరునామా అంటే వేళ్ళు అని చాలా లవ్ జంటలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరో చూద్దామా.

Image result for తరుణ్, ఆర్తి అగర్వాల్
 • తరుణ్, ఆర్తి అగర్వాల్:
  నువ్వు లేక నేను లేను సినిమా ద్వారా పరిచయమైనా ఈ ఇద్దరు.. సినిమా సక్సెస్ అవ్వడంతో ఆ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కాస్త ముదిరింది. అలా ఇద్దరు కలిసి రెండు మూడు సినిమాలలో నటించారు. పెద్దకలు ఒప్పుకోకపోవడంతో విడిపోయారు. ఆర్తి వేరే అతన్ని పెళ్లి చేసుకుంది కానీ తరుణ్ మాత్రం ఇంకా పెళ్లిచేసుకోలేదు.
 • ఉదయ్ కిరణ్, సుష్మిత :
  మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత, హీరో ఉదయ్ కిరణ్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే కూడా అనుకున్నారు. పెద్దది ఒప్పుకోవడంతో నిశ్చితార్థం కూడా చేసుకున్నారా. చివరికి ఏమైందో తెలియదు కానీ విడిపోయారు.
Image result for ఉదయ్ కిరణ్, సుష్మిత
 • శింబు, నయనతార…
  ఈ జోడి ఎంత ఫెమసో మన అందరికి తెలిసిందే. ఇద్దరు చాలా ఘాడంగా ప్రేమించుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లోనే సినిమాలను కూడా పక్కన పెట్టేసింది నయనతార. అయితే శింబు వాళ్ళ నాన్నకు వీరిద్దరికి పెళ్లి చెయ్యడం ఇష్టం లేకపోవడంతో ఆ ఇద్దరి ప్రేమ మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత ఎవరి కెరీర్ మీద వారు దృష్టి పెట్టి సినిమాలలో నటించారు.
 • అక్షయ్ కుమార్, శిల్పా శెట్టి :
  బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ , సహారా కన్య శిల్పా శెట్టి ఇద్దరు ఎంతో అన్యోన్యమైన జంట.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరు అనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ , పెళ్లి చేసుకోలేదు.ఆమె రాజకుంద్రాను పెళ్లి చేసుకొగా, అయన మాత్రం రవీనా టాండన ను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు.
Image result for శింబు, నయనతార

 • ఇలా చెప్పుకుంటే పోతే చాలా జంటలు పెళ్లి వరకు వచ్చి విడిపోయారు. దీన్ని బట్టి రాతను ఎవరు మార్చలేరని అర్థమయింది..
 • సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్…
  ఈ ప్రేమ జంట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇప్పటికి కూడా ఎవరైనా ప్రేమికులు ఉంటె నువ్వు సల్మాన్ ఖాన్, ఆమె ఐశ్వర్య రాయ్..అని అంటారు. అంతలా ఈ ప్రేమ జంట ఫెమస్ అయ్యింది. అయితే సల్మాన్ ఖాన్ బిహేవియర్ నచ్చక అతని నుంచి విడిపోయింది ఐశ్వర్య రాయ్. తరువాత అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది.
Image result for ఎన్టీఆర్, సమీరారెడ్డి
 • నయనతార, ప్రభుదేవా..
  ఇక వీరి కథ కూడా చివరికి కంచికే చేరింది. నయనతారను పెళ్లి చేసుకుందామని ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు కానీ చివరికి ఏమైందో ఏమో కానీ ఇద్దరు విడిపోయారు.
 • ఎన్టీఆర్, సమీరారెడ్డి…
  ఈ జోడి ప్రేమ కథ కూడా అప్పట్లో పెద్ద సెన్సేషన్. హైదరాబాద్ కె చెందిన సమీరా రెడీ ఎన్టీఆర్ కలిసి రెండు సినిమాలలో నటించారు. దాంతో ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో మరి ఈ ప్రేమ జంట విడిపోయింది.

ఈ క్రింద వీడియో చూడండి