Wednesday, 20 September 2017 | Login

స్వేచ్చ అనేది అందరికి కావాలి అది ఏ జీవికి అయిన జన్మహక్కు, ఆ ఆహాక్కులకు ఎటువంటి భంగం కలిగినా తిరుగుబాటు చేయాలి...భారత దేశం లో కట్టుబాట్లు,ఆచారాల పేరిట స్వేచ్చను హద్దుల్లో ఉంచారు...స్వేచ్చకు హద్దు అనే పరిమితిని ప్రామాణికం చేసారు.....ఇక పెళ్ళైన ఆలుమగలకి సంసార స్వేచ్ఛ కు ఎటువంటి హద్దు లేదు కాని పెళ్ళికి ముందు ఆ పని చేస్తే మాత్రం నేరంగా పరిగనిస్తుంది మన దేశం......కాని పెళ్ళికి ముందు ఆ ఆడపిల్లలు ఏమైనా చేసుకోవచ్చు అని చెబుతోంది....ఇంతకీ ఆ వివరాలెంతో ఇపుడు చూద్దాం..... ఆ జాతిలో మహిళలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయి. ముఖ్యంగా శృంగార స్వేచ్ఛ. పెళ్లయ్యే వరకు వారు ఎవరితోనైనా గడపవచ్చు

తరువాతి పేజీలో ఇంకా ఉంది..

Published in Viral news T

వ్యాధులతో బాధపడుతు కొన్ని రోజులు మాత్రమే బతుకుతారు అని తెలిసిన వారి చివరి కోరికను తీరుస్తారు. స్కాట్లాండ్ కి చెందిన ఐదేళ్ల చిన్నారి చివరి కోరికను ఆ తల్లిదండ్రులు నెరవేర్చారు.ఆ పాప చివరి కోరిక ఏంటని ప్రశ్నించగా పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. కొందరు బంధువుల సమక్షంలో చిన్నారికి ఆమె కోరిన బాలుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

tollywood-heroines-cleavage-images

స్కాట్లాండ్ కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఇలీధ్ పాటర్సన్. కొంతకాలంగా భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతోంది. ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు తేల్చేశారు. చిన్నారి కోరికలను తీర్చి బతికున్నంతకాలం పాపను సంతోషంగా ఉండేలా చూడాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. అందరు పిల్లల్లాగే తన కూతురు బొమ్మలు, చాక్లెట్లు, ఇతర ఆట వస్తువులు లాంటివి అడుగుతుందని ఇలీధ్ పాటర్సన్ పేరెంట్స్ భావించారు.  అయితే ఎవరూ ఊహించని విధంగా తనకు తన కోరికల చిట్టాలో పెళ్లిని మొదటి కోరికగా వెల్లడించింది. దీంతో షాకవ్వడం ఇలీధ్ పేరెంట్స్ వంతయింది.

tollywood-heroines-cleavage-images

తన బెస్ట్ ఫ్రెండ్ హ్యారిసన్ గ్రేర్ తో పెళ్లి చేయాలని కోరింది. ఈ విషయాన్ని హ్యారిసన్ తండ్రి బిల్లికి తెలపగా పాప సంతోషం కంటే తమకు ఏదీ ఎక్కువకాదని చెప్పారు. చిన్నారిని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి బంధువులు, సన్నిహితుల సమక్షంలో హ్యారిసన్ తో వివాహం జరిపించారు. తమ పాపకు హ్యారిసన్ ఇంటే ఇష్టమని, అయితే ఈ స్థాయిలో ప్రేమ ఉందని తెలియదని ఇలీధ్ తల్లిదండ్రులు చెప్పారు. ఇలీద్ పరిస్థితి చెప్పి హ్యారిసన్ ను పెళ్లికి ఒప్పించినట్లు అతడి తండ్రి బిల్లీ వివరించారు.

 

Published in politics news T
Wednesday, 25 January 2017 12:08

Wedding venue confirmed for Akkineni lad

Akkineni Akhil who made his movie debut with Akhil is all set to tie the knot this year. 2017 is going to bring a lot of happiness to Akkineni family as both Naga Chaitanya and Akhil are getting hitched with their partners.
On one side, Naga Chaitanya's engagement arrangements are going on in full swing as the engagement is scheduled to take place on January 29th.

Latest news about Akkineni family is that Akhil's wedding venue has been finalized in Italy and the guest list has been restricted for only 150 people. Akhil is all set to tie the knot to his childhood friend Shriya Bhupal.
The Akkineni family will be hosting a grand reception party in Hyderabad for the Tollywood celebs and popular leaders from the political circles. Watch the space for more updates.  

Published in Film news E

Love birds Naga Chaitanya and Samantha are the most happening couple of Tollywood. The duo is all set to get engaged on January 29th 2017 after lot of speculations and rumours. Chaitu’s younger brother Akhil already got engaged and he is all set to marry his girlfriend Shriya Bhupal during May through a planned destination wedding.
With lot of comments and one-liners, Nag is said to have left irked and decided to lock the wedding date of Chay and Samantha. He is said to have brain-washed their minds who planned to get married during the second half of 2017.

As per the latest update, Naga Chaitanya and Samantha will get married sometime during March or April before Akhil gets hitched. Nag’s family members are currently in search for the auspicious date for the wedding. There are talks that Chaitu and Samantha will get married twice as per their traditions.
Though Samantha is yet to sign her next, Chaitu is shooting for his next film in the direction of Kalyan Krishna. Annapurna Studios is producing the movie and Rakul Preet Singh is the female lead.  

Published in Film news E

The amount of popularity and fame you get as a celebrity, the same attention you would get when you do a scam in India. The likes of Satyam Ramalinga Raju, Vijay Mallya, Sahara Shubroto Roy are such examples. In the south, one name that flashed a lot is Gali Janardhan Reddy.
This time, Gali made headlines once again for the extravagant wedding of his daughter Brahmani which took place in Palace Grounds, Bangalore. As part of the occasion, Gali roped in some film beauties to dance onstage and the remuneration he paid them is becoming news.

Well, it is heard that he paid 70 lakhs to the milky white beauty Tamannaah and 20 lakhs to the sweet Punjabi Lassi Rakul Preet and popular actor Sai Kumar received Rs 25 lakhs for hosting the event. There were few more beauties as well but the point is, is this remuneration really a big deal? For performing during New Year time, heroines get 1 crore and above so we can take it easy.  

Published in politics news E
Wednesday, 16 November 2016 17:10

Sam- Chay’s new wedding date

Wedding celebration has begun in Akkineni compound as Nagarjuna’s younger son Akhil engagement with Shriya Bhupal is going to take place on the 9th of December and the wedding is expected in the month of May, 2017 as per close sources.
Well now focus shifted onto Naga Chaitanya-Samantha wedding. Well a new speculated wedding date of Chay-Sam has come out. The celebrity couple might get hitched in the month of August 2017 and this might take place in church first (as per Christian tradition) and then a

Hindu wedding, according to the latest grapevine. However, an official confirmation on this is going to take more time.
Meanwhile, Naga Chaitanya is the happiest man now with his performance in both of his recent releases (Premam & SSS) being appreciated. And Sam who was initially expected to pause her filmy career is slowly getting busy in Kollywood. Good luck love birds!

 

Published in Film news E

వివాహం అనేది జీవితాంతం ఇద్దరిని కలిపి ఉంచే వేడుక. అందుకే ఆ వేడుకను వైవిధ్యంగా, అందురు గుర్తుంచుకునేలా, గుర్తించేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆశ పడుతూ ఉంటారు. అందుకే వివాహానికి లక్షలు, కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే కొందరు పెద్దగా ఖర్చు చేయకుండానే వినూత్న పద్దతిలో పెళ్లి చేసుకుని అందరిలో ప్రత్యేకం అనిపించుకుంటారు. ఉదాహరణకు కొందరు గాలిలో పెళ్లి చేసుకుంటారు, మరి కొందరు నీటిలో మరి కొందరు భూ గర్బంలో ఇలా పలు రకాలుగా పెళ్లిలు చేసుకుంటారు. కాని రష్యాకు చెందిన డెన్నిస్‌, నెల్యాలు ఎలుగుబంటి పెద్దరికంలో పెళ్లి చేసుకున్నారు.

Denis and Nelya marriage 1క్రిస్టియన్‌ పద్దతిలో జరిగిన వీరి వివాహంకు పెళ్లి పెద్దగా ఏదైనా పెద్ద చర్చ్‌కు సంబంధించిన ఫాదర్‌ రావాల్సి ఉంది. కాని ఆ స్థానంలో ఎలుగుంటి వచ్చింది. టీక్‌టాక్‌గా రెడీ అయిన ఆ ఎలుగుబంటి డెన్నిస్‌, నెల్యాల వివాహం దగ్గరుండి మరీ జరిపించింది. ఒకరి చేతులను మరొకరికి అందించింది. ఇద్దరితో రింగులు మార్పించింది. Denis and Nelya marriage 2
ఎలుగుబంటి పెద్దరికంలో జరిగిన ఈ వివాహం గురించి ప్రస్తుతం అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. దాంతో డెన్నిస్‌ మరియు నెల్యాలు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. తమ పెళ్లికి ఇంతగా పబ్లిసిటీ రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాగా శిక్షణ ఉన్న ఎలుగుబంటి వీరికి పెళ్లి జరిపించింది. 

Published in politics news T

పెళ్లి లో కట్టే ఒక ఫ్లెక్సి ఒక నవ వధువు జీవితాన్ని కాపాడింది. ఫ్లెక్సి ఏర్పాటు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ ఫ్లెక్సి లేకుండా ఉంటె ఆ అమ్మాయి జీవితం సర్వనాశనమయ్యేది. వివరాల్లోకి వెళ్తే.. తిరువన్నమలై జిల్లా చెంగం మండలంలో ఓ వివాహ వేడుకకు ఏర్పాట్లు జరిగాయి. మరి కొద్ది గంటల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఆదివారం రాత్రి 9.30 గంటలకు వరుడు ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి షాక్ అయ్యాడు. ఫ్లెక్సీలో హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తి వరుడిగా దర్శనమివ్వడంతో తక్షణమే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశాడు.

కలెక్టర్ వివరణ.. ‘ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఓ వ్యక్తి నుంచి నాకు ఫోన్ వచ్చింది. హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నాడని సదరు వ్యక్తి ఫోన్‌లో చెప్పాడు. తక్షణమే నేను జిల్లా ఎస్పీ, జాయింట్ డైరెక్టర్(మెడికల్ సర్వీసెస్)ను అప్రమత్తం చేసి.. దీనిపై విచారణ జరపాలని ఆదేశించాను. అధికారుల విచారణలో వరుడికి హెచ్‌ఐవీ ఉందని తేలింది’ అని కలెక్టర్ తెలిపారు.

జులై 30, 2014 నుంచి ఎయిడ్స్ నివారణకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు మెడికల్ రిపోర్టులో తేలింది. దీంతో సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు చెంగం తహసీల్దార్ కలెక్టర్‌కు ఫోన్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి వరుడికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తెలిపారు. ఒక గంటలో తమ వద్దకు రావాలని సూచించగా అతడు రాలేదు. దీంతో తహసీల్దార్ వధువు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

తమ పెళ్లిని చెడగొట్టేందుకు పెళ్లికుమారుడు కుటుంబ సభ్యులు వధువు కుటుంబ సభ్యులకు ముందే చెప్పడంతో వారు నమ్మలేదు. తహసీల్దార్, కొంత మంది అధికారులు నేరుగా వివాహ వేదిక వద్దకు చేరుకొని అసలు విషయం బయటపెట్టారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. సుమారు ఏడు గంటల పాటు కష్టపడి వరుడి మెడికల్ రిపోర్ట్స్ సేకరించి, విషయాన్ని వెలుగులోకి తెచ్చినందుకు ఫలితం దక్కిందని అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. అదే రోజు వధువు తన సొంత గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహం చేసుకుంది.

Published in politics news T

Indian cricketer Rohit Sharma married his long time girl friend Ritika Sjdeh on Sunday. The wedding was celebrated in a star hotel at Mumbai. Indian cricketers,film stars,relatives and large number of friends attended the wedding. Mumbai Indians owners Mukhesh Amani along with Nita Ambani and his son were also present to grace this occasion. Sachin Tendulkar,Ajinkya Rahane,Shikar Dhawan, Chateswar Pujara,Ravindra Jadeja,Umesh Yadav,Suresh Raina attended the wedding.

Yuvraj Singh and Suresh Raina gave a break to Vijay Hajare's tournment and participated in this wedding. Earlier on Friday,Reliance Industries chief Mukesh Ambani hosted a grand party for their captain and celebrites attended the party at their residence. Rohit is the fourth player join the newly wedded band wagon after Harbhajan Singh,Dinesh Kartik and Suresh Raina.

 

Published in Sports news E