చదువు పేరిట చిన్నారిని భయపెట్టి, బెదిరించి వేధిస్తున్న వీడియోను టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్న సంగతి విదితమే. ఈ వీడియోను చూసి కలత చెందిన క్రికెటర్లు యువరాజ్‌సింగ్‌, శిఖర్‌ ధావన్‌తోపాటు ఎంతోమంది నెటిజన్లు షేర్‌ చేసుకున్నారు. పిల్లలను చదువు పేరిట ఇలా దండించడం, హింసించడం ఎంతమాత్రం సరికాదని భావించారు. పిల్లలను చక్కగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందని, చిన్నారి హృదయాలను ఇలా బెదిరించి, హింసించడం మంచి పద్ధతి కాదని అన్నారు.

అయితే, ఆసక్తికరంగా ఈ వీడియోలో ఉన్న చిన్నారి వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్‌ గాయకులు తోషి, షరీబ్‌ సబ్రీల మేనకోడలే ఈ మూడేళ్ల పాప హయా.. వైరల్‌ అయిన ఈ వీడియోపై గాయకుడు తోషీ సబ్రీ స్పందిస్తూ.. హయా చాలా మొండిదని, ఎంత చెప్పినా చదువుకోదని, అందుకే ఆమె తల్లి ఇలా బలవంతంగా నేర్పిస్తున్నదని చెప్పాడు. తమ కుటుంబానికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌ కోసం ఈ వీడియోను హయా తల్లే రికార్డు చేసిందని, ఇది అందరూ షేర్‌ చేసుకోవడానికి కాదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. 'మా పాప గురించి మాకు బాగా తెలుసు. ఎంత తిట్టినా హయా చదువుకోదు. మరుక్షణమే ఆడటానికి పరిగెత్తుకు వెళ్తుంది. అందుకే తను కొంతసేపైనా చదువుకొనేలా చూస్తాం' అని తోషి వివరించాడు.

Published in politics news T

Our heroes have grown up so much in the chaos. But behind that level, there is a lot of effort..There are perseverance and obstinacy..There are many fluctuations..But everything is possible by hard work..

tollywood

Who is the top five in the dozen heroes in Tollywood? What are the top-12 heroes' salaries? How did all these stars start their career? How did it grow? watch this video for full details..

Published in Viral news E

Popular Big Boss show is now telecasting in Star Maa channel..Young Tiger NTR hosting this show..The show already finished 30 plus episodes..Few participants already eliminated..One of that eliminated contestant is singer Kalpana..After elimination from Big Boss Kalpana released a video..In That video  she criticised big boss show and contestants..For full details watch this video..

Published in Viral news E

Popuar show Big Boss is successfully running in star maa channel in telugu version..NTR hosting the show..With lot of twists the show is entertaning auidence..

big boss

Recently glamour heroin Tapsi entered into the Big Boss house for her movie Anando Brahma promtions..She entartained people in the big boss house..For full details watch this video now..

Published in Viral news E
Thursday, 17 August 2017 20:49

Unknown facts about heroin Priyamani husband

Priyamani from Kerala is talented actress who acted in south indian languages..She became popular with the movie Pellayina Kottalo with Jagapatibabu..After that she acted with all super stars in tollywood

apple phone launch

But nowadays she did not get any offers in tollywood..She decided to maary Mustafaraj who was acquantained in a dance show..For full details watch this video..

Published in Film news E

వికలాంగులు తమతమ లోపాలను అధిగమించి, వివిధ రంగాలలో విశేషంగా రాణిస్తున్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం వచ్చిందని కృంగిపోకుండా ఆ అంగవైకల్యాన్నే ఆసరాగా చేసుకొని,దాన్నే ఒక అవకాశంగా మార్చుకొని తమదైన శైలిలో ప్రతిభను చాటుకున్న వారి జీవితాలు కోకొల్లలు గా మనకు కనిపిస్తాయి....
ఇది ఇలా ఉంటె...ఈ వైకల్యాన్ని అధిగమించిన వారు అన్ని రంగాలలో ఉన్నట్టే మన సినీ రంగం లో కూడా ఉన్నారు....మరి వారు ఏ విధంగా ఆ వైకల్యాన్ని అధిగామించారు,నట జీవితం లో ఎలా నిలబడ గలిగారో, చూద్దామా ఆవిశేశాలు మీకోసం.....

సినీ నాట్య మయూరిగా అడుగుపెట్టిన సుధాచంద్రన్ తన జీవితం లో ఒక ఒక కాలుని ఆక్సిడెంట్ లో కోల్పోయింది . అంతటితో ఆగిపోకుండా కృతిమ కాలు అమర్చుకుని మరీ నాట్యమయూరి గా పేరు తెచ్చుకున్నారు .గొప్ప డాన్సర్ అయిన ఈమె ఏనాడూ కుంగిపోకుండా పట్టుదలతో తన లక్ష్యాన్ని సాధించింది ఆ తరువాత ఇప్పటికీ బుల్లి తెర తార గా మంచి పేరును సంపాదిస్తుంది.. కాలు పోగొట్టుకున్న తరువాత ఆమె కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకున్న తరువాత ఈమె తన జీవిత కథను మయూరి సినిమాగా తెరకెక్కించారు .

తరువాతి పేజీలో ఇంకా ఉంది..

Published in Viral news T

ఏపీలో రాజ‌కీయాలు ప్ర‌పంచ‌క‌ప్ వ‌న్డే క్రికెట్ మ్యాచ్ ఫైన‌ల్‌ను త‌ల‌పిస్తున్నాయి. ఇక్క‌డ ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేకపోతున్నారు. ఎప్పుడు ఎవ‌రు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి జంప్ చేస్తారో కూడా అంచ‌నాల‌కే అంద‌డం లేదు. 2019 ఎన్నికల్లో అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం వైకాపా తో పాటు పవన్ కళ్యాణ్ జనసేన కూడా పోటీ చేయనుండడంతో ఆసక్తికర పోటీ నెలకొంటోంది..రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది..ఈ క్రమంలో సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులను ఎన్నికల బరిలోకి దించడానికి రంగం సిద్దం చేస్తున్నాయి అన్ని పార్టీలు..తాజాగా టాలీవుడ్ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున పొలిటిక‌ల్ ఎంట్రీ చేస్తున్నార‌న్న వార్త‌లు లీక్ అవ్వ‌డం ఓ సంచ‌ల‌న‌మైతే ఆయ‌న వైసీపీలోకి వెళుతున్నార‌ని వ‌స్తోన్న వార్త‌లు మ‌రింత సంచ‌ల‌నంగా మారాయి.

నాగ్ వైసీపీ ఎంట్రీ వార్త‌లు గ‌త ఆరేడు నెల‌లుగా వ‌స్తూనే ఉంటున్నాయి. నాగ్‌-వైఎస్ ఫ్యామిలీకి మంచి అనుబంధ‌మే ఉంది. వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు నాగ్ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు ఉచిత ప్ర‌చారం చేశారు. ఆనాడు నాగార్జున వ్యాపారాలకు వైఎస్ అడ్డుపడలేదు. వైఎస్ జగన్ సన్నిహితులు కొంతమందితో నాగ్ వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉన్నారని కొందరు చెబుతారు.

ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రికి కామ‌న్ వ్యాపార భాగ‌స్వాములుగా ఉన్న కొంద‌రు నాగ్‌ను వైసీపీలోకి పంపే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. నాగ్ వైసీపీలో చేరితే ఆయ‌న‌కు గుంటూరు లేదా విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇచ్చేందుకు సైతం జ‌గ‌న్ సుముఖంగానే ఉన్నార‌ట‌. నాగ్ ఇక్క‌డ నుంచి ప్ర‌జాప్ర‌తినిధిగా ఉంటే కీలకమైన రాజధాని ప్రాంతంలో, గుంటూరు కారిడార్‌‌లో తన వ్యాపార సామ్రాజ్యం కూడా పెంచుకోవచ్చనేది ఆయ‌న ఆలోచ‌నగా తెలుస్తోంది.

 

Published in politics news T

ఈనాడు మీడియా సంస్థ‌ల అధినేత రామోజీరావు ఇంట్లో త్వ‌ర‌లోనే ఓ శుభ‌కార్యం జ‌ర‌గ‌నుంది. రామోజీరావు పెద్ద కుమారుడు, ఈనాడు ఎండీ కిర‌ణ్ పెద్ద కుమార్తెకు ఈ నెలాఖ‌రులో వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఆహ్వానాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ‌కీయ‌, చిత్ర రంగాల‌కు చెందిన ప‌లువురిని ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారు.

tm

ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క‌లిసి ఈ పెళ్లికి కిర‌ణ్ ఆహ్వానించారు. ఇక ఈ వేడుక‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని సైతం ఆహ్వానిస్తున్న‌ట్టు సమాచారం. మోడీని గ‌త ఎన్నిక‌ల‌కు ముందు యేడాది నుంచి తెలుగు రాష్ట్రాల్లో త‌న మీడియా ద్వారా రామోజీ ఓ రేంజ్‌లో లేపారు. మోడీ ప్ర‌మాణ‌స్వీకారానికి కూడా రామోజీకి ఆహ్వానం అందింది. ఆహ్వానం అంద‌డ‌మే కాదు…ఆయ‌నకు ఏకంగా ముందు వ‌రుస‌లో సీటు ఇచ్చారు. దీనిని బ‌ట్టి రామోజీకి మోడీ ఇస్తోన్న ప్ర‌యారిటీ ఎలాంటిదో అర్థ‌మ‌వుతోంది. ఆ త‌ర్వాత కూడా రామోజీ మీడియాలో మోడీని టాప్ ప్ర‌యారిటీ ద‌క్కుతూ వ‌స్తోంది. ఈ విష‌యం మోడీకి కూడా ఇంటిలిజెన్స్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇలా మోడీకి-రామోజీకి మ‌ధ్య చాలా స‌న్నిహిత సంబంధ‌మే ఉండడంతో రామోజీ త‌న మ‌న‌వ‌రాలి పెళ్లికి మోడీనీ ఆహ్వానించాల‌ని భావిస్తున్నార‌ట‌. గ‌తేడాది జ‌రిగిన మోహ‌న్‌బాబు రెండో కుమారుడు మ‌నోజ్ పెళ్లికి సైతం ఆయ‌న మోడీని క‌లిసి ఆహ్వానించారు. ఆ పెళ్లికి మోడీ రాలేదు. అయితే ఇప్పుడు రామోజీ ఇంట్లో పెళ్లికి మాత్రం మోడీ రావ‌చ్చు. అదే జ‌రిగితే కేంద్రంలో రామోజీ స‌త్తాకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది.

 

Published in politics news T

రాజమౌళి ప్రతిష్టాత్మక బాహుబలి సినిమా దేశం మొత్తం సంచలనమయింది..ఎవరూ ఊహించని వసూళ్లను సాదిస్తోంది. ఇప్పటి వరకూ కేవలం 5 రోజుల్లోనే 700 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతదేశ సినీ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది..హిందీ వెర్షన్ నుంచి వచ్చిన కలెక్షన్లు 300 కోట్లను గ్రాస్ ని దాటాయి. అక్కడ ఖాన్ త్రయం అమీర్,సల్మాన్, షారుఖ్ లకు కూడా సాధ్యపడని కలెక్షన్లు సాధిస్తోంది ఈ సినిమా. గత పది పదిహేను ఏళ్ళలో థియేటర్ ముఖం చూడని వారు కూడా ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. దీనికి పదేళ్ళుగా పోలీసులకి అందకుండా దాక్కుంటున్న దొంగ కూడా మినహాయింపు కాదు.

బాహుబలి మేనియా ఒక గజదొంగ ని పట్టించింది. అతడు అలాంటి ఇలాంటి దొంగ కాదు. 2007 నుంచి పోలీసులకి మూడు నాలుగు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాడు. ఒడిష్షా లోని భువనేశ్వర్ లో 50కి పైగా ఏటిఎమ్ లను దోచుకున్న క్రైమ్ రికార్డు తనది. కేసులు కూడా హాఫ్ సెంచరి దాటాయి. ఇన్నాళ్ళుగా అతడి జాడ దొరకలేదు భువనేశ్వర్ పోలీసులకి. మొత్తానికి దశాబ్ద కాలం తరువాత బాహుబలి ఆ దొంగని పట్టించింది.
ఇన్నాళ్ళు దాక్కున్నాడు  కాని, బాహుబలి కోసం జనంలోకి వచ్చాడు. జజ్ పూర్ లోని బలాచంద్రపూర్ కి చెందిన ఇతను మొన్న సోమవారం ఓ థియేటర్లో బాహుబలి సినిమా చూసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు వెంటనే థియేటర్ దగ్గరకు చేరుకోని అతడిని అరెస్టు చేసారు. ఈరకంగా బాహుబలి చూసేందుకు టంప్ట్ అయి పోలీసులకి చిక్కాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బాహుబలి 2 చూసేందుకు జనాలు ఎంతలా తహతహలాడుతున్నారో!

Published in politics news T

Rakul Preet Singh stills

Published in Events Gallery
Page 1 of 43