Friday, 16 December 2016 15:01

Dating suspences bollywood actress

khanna son of vinod khanna

rahul1 gallery

Published in politics news E

ప్రస్తుత జీవితంలో ఫేస్‌బుక్ లేనిదే పొద్దు గడవడం లేదు. ముఖ్యంగా యువతను బాగా ప్రభావితం చేస్తోంది ఫేస్‌బుక్. ఆధునిక ప్రపంచంలో తంకంటూ ప్రత్యెక గుర్తింపును తెచ్చుకుంది ఫేస్‌బుక్. చాటింగ్, మీటింగ్, డేటింగ్ ఇలా అనేక రకాలైన అవసరాలకు ఫేస్‌బుక్ అడ్డాగా మారిపోయింది. ఫేస్‌బుక్‌లో రకరకాల మనస్తతత్వాలను కలిగినవారు ఉంటారు. వీరు ఫేస్‌బుక్‌లో తమదైన శైలిలో వ్యవహరిస్తూ నచ్చినట్లు ప్రవర్తించేస్తుంటారు. ఫేస్‌బుక్‌లో మీకు నిత్యం తగిలే 17 రకాల ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ గురించి తెలుసునే ప్రయత్నం చేద్దాం..

fb1

టైప్ 1 కొందరు ఫేస్‌బుక్ మిత్రులు అర్థం పర్థంలేని ఫోటోలకు మిమ్మల్ని ట్యాగ్ చేస్తుంటారు.

fb1

టైప్ 2 కొందరు ఫేస్‌బుక్ మిత్రులు తమ స్టేటస్ అప్‌టేట్‌లు, కామెంట్‌లు, ఫోటోలను వారికి వారే లైక్ చేసుసుకుని తెగ మురిసిపోతుంటారు.

fb1

టైప్ 3 పలువురు ఫేస్‌బుక్ మిత్రులు ‘కట్ కాపీ ఫేస్ట్' సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారు. ట్విట్టర్‌లో ఫోటోలను కాపీ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేస్తారు.

Published in politics news T

Tinderఅనే ఆండ్రాయిడ్ అప్లికేషను గురించి తెలుసా ఇందులో మీరు మీ డేటింగ్ పార్టనర్నిసెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఫోన్లలో ఉన్న యప్ లలో ఇదిఒకటి. ఇండియాలో కూడా దీనికి బాగానే గిరాకీ ఉంది. అయితే ఈయాప్ ద్వారా కలిసిన జంటల కథలను ప్రపంచానికి తెలియచేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఇందు హరికుమార్ అనే ఆవిడకి అనిపించింది. అనుకున్నదే తడవుగా వారికథలను సేకరించి, రాసి అందరికి అందజేస్తుంది.ఇప్పుడు ఈమె దగ్గరికి Tinder ద్వారా కలిసిన చాలా జంటలు వస్తున్నాయట. ఇందులో ఎక్కువగా శృంగారకథలే ఉన్నాయి.

Published in politics news T