జూలై 27 చంద్రగ్రహణం లోపు ఇది ఒక్కటి తింటే తర తరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది..

1354

శాస్త్రీయ కోణంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ మూడు ఒకే సరళరేఖపైకి వచ్చే అరుదైన కాలాన్నే గ్రహణం అంటారు. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. వీరి మధ్యలో భూమి ఉంటుంది. ప్రతీ నెల వచ్చే పౌర్ణమీలలో గ్రహణాలు ఏర్పడవు.అప్పుడప్పుడు మాత్రమే మనకు గ్రహణం ఏర్పడుతుంది.మనకు జులై 27 వ తేది శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి శనివారం తెల్లవారు జామున 3.49 గంటల వరకు గ్రహణ గడియలు ఉంటాయన్నారు.అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహనం రోజు వరకు ఏమేమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for chandra grahan

చాలా మంది పండితులు గ్రహణం రోజు ఉపవాసం ఉండాలి అని చెప్తుంటారు.అది కొంతవరకు నిజమే అయినా ఉపవాసం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు.మనం ఆహారాన్ని తీసుకోవచ్చు.అయితే కేవలం గ్రహణం సమయంలో మాత్రం ఏమి తినకుండా ఉంటె మంచిది.అయితే గ్రహణానికి ముందు మనం ఒక పదార్థాన్ని తీసుకుంటే మనకు చాలా మంచి కలుగుతుంది.ఇంతకు మనం తీసుకోవాల్సిన ఆ ముఖ్య పదార్థం ఏమిటో తెలుసా..పెరుగు…అవునండి గ్రహణానికి ముందు మీరు తినే ఆహారంలో పెరుగు తింటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుంది.ఆ పెరుగు ఇంట్లో తోడు పెట్టిన పెరుగు అయితే ఇంకా మంచిది.

Image result for chandra grahan

షాప్ లో తెచ్చుకున్న పెరుగు కంటే మీరు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుకు కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది.కారణం అది ఒరిజినల్ పెరుగు కాబట్టి.ఈ పెరుగును మజ్జిగ లాగా చేసుకుని అయినా తాగవచ్చు.లక్ష్మీదేవి స్వరూపంగా పెరుగును భావిస్తాం కాబట్టి ఇలా చేస్తే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.లక్ష్మిదేవి స్వరూపం కాబట్టే సాయంత్ర సమయంలో చీకటి పడ్డాకా పెరుగును ఎవరు అడిగిన ఇవ్వరు కారణం ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని భయం.

ఈ పెరుగు ఒక్క గ్రహణం రోజే కాదు ప్రతిరోజు తీసుకున్న మంచిదే.ఎప్పుడు ఇంట్లో పెరుగు ఉండేలా చూసుకోవాలి.ఇలా గ్రహనం రోజు చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం అయినా పాలను పాలతో చేసిన పదార్థాలను మనం తీసుకోవడం వలన చంద్రుడి అనుగ్రహం మన మీద చూపుతుంది.కాబట్టి మీరు ఎక్కువగా పెరుగును తినడం ఇంట్లో ఎప్పుడు పెరుగు ఉండేలా చేసుకుని మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండే విదంగా చూసుకోండి.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి అలాగే గ్రహానం రోజు ఇంకా ఏమైనా తింటే మంచిదా ఏదైనా తినకుండా ఉంటె మంచిదా..మీకేమైనా తెలిస్తే మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలియజేయండి.