దేవాలయాల పై బూతుబొమ్మలు పెట్టడానికి ఇదే కారణం

807

ఇప్పుడంటే…దేవాలయాల రూపం మారింది కానీ..పూర్వం ప్రతి దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉండేవి.సాధారణంగా దేవాలయాల్లో బూతు మాట్లాడవద్దనే పెద్దలు…అదే దేవాలయాలపై వివిధ భంగిమలో శిల్పాలు చెక్కించారు.అయితే ఇవి ఎందుకు చెక్కారో…అంత బహిర్గంగా ఎందుకు ఉంచారో చాలా మందికి తెలియవు. అందుకు కారణాలు ఇలా ఉన్నాయి…మ‌న పూర్వికులు జీవితం మ‌న జీవితంలా స్పీడుగా వేగ‌వంతంగా ఉండేది కాదు. ఓ విష‌యాన్ని గుర్చి ప‌దిసార్లు ఆలోచించి ప‌ని చేసేవారు.. ప‌త్రీ రోజూ దేవాల‌యానికి వెళ్లేవారు, యుక్త‌వ‌య‌సులో వారు కూడా రోజూ గుడికి వెళ్లేవారు, జీవితంలో ధర్మ,అర్ధ,కామ ,మోక్షాలు అవసరం అని చాటి చెప్పేందుకు ఇలా చేసేవారు.

Image result for templems on buthu bomalu

ఇప్పుడున్నంత తెలివి,టెక్నాలజీ అప్పుడు లేవు. ఇప్పుడంటే మనకు తెలియని విషయాన్ని గూగుల్ తల్లిని అడుగుతున్నాము.అప్పుడు అలాంటి విషయాలు ఎవరు చెప్పలేని పరిస్ధితి..అందుకోసం అవగాహాన కోసం అలా చెక్కించే వారు.శృంగారం అనేది దైవ కార్యంతో సమానం…జీవితంలో స్త్రీ సంభోగం లేని వారు పాపులుగా పిలిచే వారు.. పూర్వం వస్తూ..వస్తూ రథం ఆగిపోతుంది.. దీంతో అక్కడ అంతా బూతు పురాణం మొదలు పెడుతారు..అక్కడ తిట్టని వాడు పాపాత్ముడు ఇంకా..పిండి వంటలు చేసుకునే వారు…అయితే ఆ వంటకాలు..అన్ని స్త్రీ పురుష అవయవాలను పోలికలతో తయారు చేసే వారు.దేవతలకు సమర్పించే వారు.అలా చేస్తే..ఆ అవయవాలకు ఉన్న దోషాలు పోతాయని గట్టి నమ్మకం.

Image result for templems on buthu bomalu

అయితే..పూర్వం దైవ భక్తి అతిగా ఉన్న వాళ్లు మాత్రమే దేవాలయాలకు వెళ్లే వాళ్లు అయితే..ఆ అతి భక్తి తో శృంగార జీవితం ఎక్కడ మరిచి పోతారో అని వాటిని చెక్కించే వారు అని కూడా చెబుతారు..జీవితం ధర్మ,అర్ధ,కామ ,మోక్షాలు అవసరం అని చాటి చెప్పేందుకు ఇలా చేసేవారు అని కూడా చెబుతున్నారు…దేవాలయాలు ఆ విధంగా క్రీడా మందిరాలుగా ఉండేవని లిఖిత పూర్వకమైన లెక్కలు ఉన్నాయి. సంభోగము పవిత్రమైన దైవభక్తికి సూచన. దానిని జరపని వారు పావులుగా కీర్తించేవారట‌.ఆ రోజుల్లో దేవుడిని పురుష భాగంగా భావించేవారు. దేవుడనేది ఒక గొప్ప పురుషాంగం. ఆ పురుష భాగమే మన దేవతానామాలతో లింగం అయింది. ఆ స్త్రీ భాగమే పానవట్టం అంటున్నాం. ఇవి ముద్దుపేర్లు. వీటి ఆకారాన్ని బట్టి ఆ రెండూ ఏమిటో తెలియనే తెలుస్తూ ఉంది.

Image result for templems on buthu bomalu

పూజలకి మూలాధారాలు

మొదటి పురుషార్ధమైన ధర్మం గురించి…. పురుషుడు ధర్మ సాధన చేయాలి; అంటే చదువుకోవటం కాని, వృత్తి విద్య నేర్చుకోవడం కాని చేయాలి.
రెండవ పురుషార్ధమైన అర్ధం( ధనం) గురించి: తాను, తన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవితం గడపడానికి అవసరమైనంత ధనం పురుషుడు సంపాదించాలి.
మూడవ పురుషార్ధమైన కామం గురించి…. పురుషుడు వివాహం చేసుకొని గృహస్తు ధర్మాలను పాటిస్తూ ఎక్కువ సంతానం కనాలి..
నాలుగవ పురుషార్ధమైన మోక్షం గురించి…. జీవిత చరమాంకం లో మోక్ష మార్గాలను అనుసరించి ముక్తి పొందాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విధమైన నాలుగు పురుషార్ధాలలో శృంగారానికి (కామానికి ) సముచిత స్థానం కల్పించారు మన పూర్వులు…పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది… ఎక్కువ సంతానం ఉన్నవారికి సంఘం లో గౌరవం, పలుకుబడి ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో యువకులకు సంతృప్తికరమైన లైంగిక జీవితం లభించేది కాదు; ఎక్కువ మంది యువకులు దేవాలయలలోనే నిద్ర పోయేవారు, వారిలోని లైంగిక ప్రవృత్తిని పెంచడానికి దేవాలయాలపై ఈవిధమైన శిల్పాలు చెక్కించెవారు….. .. ఆలయాలకు సంభందించిన ఉత్సవాలను వూరి ప్రజలు అంతా కలసి ఆనందం గా జరుపుకొనేవారు. మ‌రి చూశారుగా ఇలాంటి అనేక కార‌ణాల‌తో దేవాల‌యాల గోపురాల‌పై బూతు బొమ్మలు చెక్కించేవారు. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.