చంద్ర‌గ్ర‌హ‌ణం విడిచిన త‌ర్వాత నిమ్మ‌కాయ‌తో ఇలా చేస్తే అప‌ర‌కుభేరులు అవుతారు

470

గ్ర‌హ‌ణం స‌మ‌యంలో ఏ వ‌స్తువుతో ఏం చేస్తే ఏం ప్ర‌యోజ‌న‌మో తెలుసుకుని ఆ ప‌ని చేస్తారు… కోటి జ‌న్మ‌ల పుణ్యం ద‌క్కాలి అని భావిస్తారు. ముఖ్యంగా పుష్పాల‌తో పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌డం ద్వారా గ్ర‌హ‌ణ స‌మ‌యంలో వ‌చ్చే గ్ర‌హ‌ణ దోషం నుంచి దూరం అవ్వ‌చ్చు..ఇక గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ప‌ట్టు స్నానం చేస్తారు.. అలాగే విడుపు స‌మ‌యంలో విడుపు స్నానం ఆచ‌రిస్తారు.. చంద్ర‌గ్ర‌హ‌ణం అయినా సూర్య గ్ర‌హ‌ణం స‌మ‌యంలో అయినా అతినీల లోహిత కిర‌ణాలు నివారించే శ‌క్తి క‌లిగిన ద‌ర్బ‌ల‌ను ఇంటిలో వాడ‌తారు. ఇలా దర్బ‌ల‌కు గ్ర‌హ‌ణ కాలంలో ఎంతో విశేష‌మైన విశిష్ట‌త క‌లిగి ఉంటుంది..

Image result for lunar eclipseగ్ర‌హ‌ణం పూర్తి అయిన త‌ర్వాత పూజ గ‌దిని శుభ్రం చేసుకోవాలి… దీపారాధ‌న చేసి దేవున్ని పూజించాలి. ఇక దేవునికి పూజ చేయాలి అని అనుకున్న వారు, ఆ పూజ‌కు కావ‌ల‌సిన పుష్పాల‌ను గ్ర‌హ‌ణ స‌మ‌యం అయిపోయిన త‌ర్వాత చెట్టు నుంచి కోయాలి… ఇక రాత్రి స‌మ‌యంలో అలాగే గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ఉన్న ఆహార ప‌దార్దాల‌ను మ‌ర‌లా తిన‌కూడ‌దు.. వాటిని బ‌య‌ట ప‌డేయాలి..ఇక నిమ్మ‌కాయ గురించి తెలియ‌ని వారు ఉండ‌రు.. ఇది శ‌రీరానికి ఎంతో మంచిది. ముఖ్యంగా నిమ్మ‌లో ఉండే సి.విట‌మిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది…. ఇక గ్ర‌హ‌ణ స‌మ‌యం వీడిపోయిన త‌ర్వాత నిమ్మకాయ‌ల‌తో ఇలా చేస్తే మీరు అప‌ర కుబేరులు అవుతారు అని చెబుతున్నారు ఓసారి పండితులు చెప్పిన ఆ విష‌యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for lunar eclipse

నాలుగు నిమ్మ‌కాయ‌లు రెండు ల‌వంగాలు తీసుకోని అమ్మ‌వారి గుడికి వెళ్లాలి… వాటిని ఎర్ర‌గుడ్డ‌లో క‌ట్టి దానిని పూజ‌గ‌దిలో ఉంచాలి.. ఇలా ఓ రోజు ఉంచిన త‌ర్వాత వాటిని తర్వాత రోజు ఇంటి గుమ్మానికి క‌ట్టాలి.. ఇలా చేయ‌డం వ‌ల‌న ఇంట్లో ఉన్న నెగిటీవ్ ఎన‌ర్జీ పోయి పాజిటీవ్ ఎన‌ర్జీ వ‌స్తుంది.. ఇలా చేయ‌డం వ‌ల‌న ఇంటిలో సుఖ శాంతులు ఉంటాయి.. ఎటువంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నా కాస్త ఉప‌శ‌మ‌నం వ‌స్తుంది.. గుడికి కేవ‌లం ఆకుప‌చ్చ‌ని నిమ‌కాయ‌లు మాత్ర‌మే తీసుకు వెళ్లాలి.. అలాగే ప‌సుపు ప‌చ్చ‌ని పండుని తీసుకోకూడ‌దు.. ఓ నిమ్మ‌కాయ‌ని తీసుకుని నాలుగు ముక్క‌లు కోసి నాలుగు దిక్కులా చూపించి ప్ర‌వ‌హించే నీటిలో లేదా ఎవ‌రూ చూడని ప్ర‌దేశంలో వేయాలి.

ఇక మ‌రో నిమ్మ‌కాయ‌ని వంటి ఇంట్లో గాజుగ్లాసులో నీరు పోసి పెట్టాలి… మరో నిమ్మ‌కాయ‌ను మీరు బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో జేబులో పెట్టుకుని వెళ్లాలి.. అలా కుద‌ర‌క‌పోతే దానిని బ్యాగులో పెట్టుకు వెళ్లాలి.. ఇలా చేస్తే దానికి వంద రెట్లు మీరు అనుకున్న‌ప‌ని జ‌రుగుతుంది.. మీకు ధ‌న‌ప్రాప్తి క‌లుగుతుంది.. గ్ర‌హ‌ణం పూర్తి అయిన తర్వాత త‌ల‌ స్నానం ఆచ‌రించి ఈశ్వ‌రునికి ఆరాధాన చేసుకోవాలి.. ఉద‌యం 7 నుంచి 8 లోపు దానాలు చేసుకోవాలి.. ఇక వెండి నాగేదేవ‌త ప్ర‌తిమ‌కు పూజ చేసి ఆ ప్ర‌తిమ‌ని బ్రాహ్మ‌ణుల‌కు దానంగా ఇస్తే మీకు గ్ర‌హ‌ణ ప్ర‌భావం త‌గ్గుతుంది. అలాగే మీరు ఊహించ‌ని మంచి మీకు జీవితంలో జ‌రుగుతుంది. చూశారుగా గ్ర‌హ‌ణం త‌ర్వాత త‌ప్ప‌కుండా ఈ విధంగా చేసి మీరు అష్టఐశ్వ‌ర్యాలు పొందండి. ఈ వీడియోని మీ మిత్రుల‌కు షేర్ చేయండి.