నిండు చంద్రుడిపై సాయి ప్రతిరూపం ఆనందంలో భ‌క్తులు మీరు చూడండి

543

గురుపౌర్ణ‌మి ఇటీవ‌లే పుర‌స్కరించుకుంది సాయినాధుని ఆల‌యాలు అన్ని అభిషేకాలు సేవ‌ల‌తో భ‌క్తులతో ప‌ర‌వ‌శించిపోయాయి. ఇక స్వామి క‌నిపించారు సాక్ష్యాత్క‌రించారు అని ఇటీవ‌ల ఇద్ద‌రు ముగ్గురు చెప్పిన విష‌యం తెలిసిందే.. ఆ సాయినాధుని లీల‌లు అని అంద‌రూ అనుకున్నారు. కాని కొన్ని దైవం ప‌ర‌మార్దంతో ఆలోచిస్తే కాస్త ఆలోపింప చేసేవిగా ఉంటాయి.. సాయినాధుడు సాక్ష్యాత్కరింప‌బ‌డ్డాడు అని అనేక మంది చెబుతారు.. ముఖ్యంగా పాల‌లో భూమి పై నేల‌పై గోడ‌ల‌పై స్వామి నీడ‌ను చూశాము అని చెబుతారు.. సాయి భ‌క్తులు కోట్లాదిమంది సాయిని అన్నింటా చూస్తూ ఉంటారు. ఇక సాయినాధునిపై ఉన్న ప్రేమ ఆయ‌న పై భ‌క్తి అటువంటిది.

Image result for sai baba moon

మొన్న షిర్డీ పుణ్యక్షేత్రంలోని ద్వారకామాయి మసీదు గోడపై కన్పించిన సాయిబాబా ప్రతిరూపం పై సోషల్ మీడియాలో శాటిలైట్ మీడియాలో వైర్ అయింది..పేప‌ర్ల‌లో కూడా ఈ వార్త అచ్చు అయింది.. ఇక ఈ వార్త మ‌రిచిపోక‌ముందే మ‌రోసారి సాయి ప్ర‌తిమ ఆదివారం రాత్రి నిండుచంద్రుడిపై కనిపించిందని నగరంలో ప్రచారం జరుగుతోంది. సు మారు 11 ప్రాంతంలో ఈ వార్త ఆనోట ఈనోట ప్రచారం కావడంతో రాత్రి చాలా చోట్ల భక్తులు చందమా మను చూసి తన్మయత్వంతో షిర్డీ సాయిబాబా దర్శనం అయ్యిందని జై సాయిరాం మహా రాజ్‌కీ జై అంటూ నినాదాలు చేశారు.

నిజంగా ఇలా జ‌రుగ‌డం అనేది కొన్ని సార్లు జ‌రుగుతూ ఉంటుంది.. చంద‌మామ‌లో క‌నిపించే కొన్ని ఆకృతులు సాయినాధునిగా క‌నిపించ‌డంతో సాయి నాధుడు నిజంగా క‌నిపించారు అని ఇలా ప్ర‌జ‌లకు ద‌ర్శ‌నం ఇచ్చార‌ని చంద‌మామ రూపంలో అంద‌రికి ఆయ‌న ద‌ర్శ‌నం క‌లిగింది అని అంటున్నారు… ఇక ఇలా గ‌తంలో అనేక సార్లు జ‌రిగింది.. ముఖ్యంగా సాయి హ‌స్తం చూపిన‌ట్లు కూడా గ‌తంలో జ‌రిగింది.. ఇక ఇటువంటి ప‌రిస్దితుల్లో ఎవ‌రి మ‌నోభావాలు వారివి అని చెప్పాలి.. నిజంగా సాయి అభిమానులు ఈ విష‌యంలో చాలా ఆనందంగా ఉన్నారు. చూశారుగా మీరు కూడా ఈ వీడియోలో సాయి ప్ర‌తిమ‌ని చూడండి నిండు చంద‌మామ‌లో.. ఈ వీడియోపై మీ కామెంట్ల‌ను అభిప్రాయాలుగా తెలియ‌చేయండి.

కాపు రిజ‌ర్వేష‌న్ల పై టీడీపీ ఎంపీ పోరాటం