600 సంవత్సరాల తర్వాత రాహు కేతు సంతోషించి ఈ 5 రాశులవారిని కోటీశ్వరులును చేస్తారు

1301

ఆరు వేదాంగాలలో ఒకటైన జ్యోతిష శాస్త్రం యొక్క మరో పేరు ఆత్మ విద్య. జ్యోతి-స్థూలంగా చెప్పాలంటే లైట్, సూక్ష్మంగా చెప్పాలంటే ఙ్ఞాన జ్యోతి. దీనిని దర్శించే వాడు జ్యోతిష్కుడు! జ్యోతిషం కేవలం భవిష్యవాణి కాదు. కాలక్రమంలో ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందటం వలన జ్యోతిష్కుడు అనగానే కాల్ళూ చేతులూ చూసే వాడు అనుకుంటారు. కాదు. ఇది ఒక వైఙ్ఞానికపరమైన, తాత్వికపరమైన, ఉపాసన పరమైన సంక్లిష్టమైన శాస్త్రం. సృష్టికి సంబంధించిన రహస్యం ఇందులో ఉంటుంది.కాలము, జ్యోతి (వెలుగు) ఈఓ రెండిటి యొక్క ప్రభావం ప్రాణ శక్తి మీదా, మనిషి జీవితం మీదా ఎలా ఉంటుంది అనేది ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి.

గోచారంలో మరి గ్రహణం అని చెప్పిన రోజున ఆ రాశిలో రాహువో కేతువో ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. అంటే అసలు గ్రహణ నిర్ణయం మహర్షులు అంత సూటిగా ఎలా చెప్పారూ అంటే రాహు కేతువుల స్థానం బట్టి, వాటి సంచారాన్ని బట్టి, సూర్య చంద్రుల సంచారాన్ని బట్టి అని అర్థం ! ఇక వీటికి కదలికలను మనిషి ఆలోచన ప్రభావం మీద ఉంటుంది అని పండితులు చెబుతున్నారు.

ఐతే 600 సంవత్సరాల తర్వాత రాహు కేతు సంతోషించి 20 18 లో ఈ 5 రాశులకు ఎంతో మేలు చేస్తుంది. రాహుకేతువుల దశ నడుస్తుంటే మనిషి జీవితం లో ఎన్నో ఒడి దుడుకులు ఎదురుతూ ఉంటాయి .. జీవితం భారంగా .. కష్ట తరంగా తాయారు అవుతుంది .. అదే రాశుకేతువులు మంచి ప్రభావం చూస్తే, మనుషులను ధనవంతులను చేసేస్తాయి వారికీ అదిక సంపద వచ్చి పడుతుంది .. ఈ ఏడు ఇలాంటిదే జరగబోతుంది 600 సంవత్సరాల తర్వాత రాహు కేతు సంతోషించి, ఏ 5 రాశులకు మేలు చేస్తున్నాయో తెలుసుకుందాం..

Image result for rasulu

మేషరాశి…

ఈ రాశివారికి కొత్త స్నేహితులు ఏర్పడతారు. దాని వలన ఎంతో కొంత లాభం కలుగుతుంది. పెద్దవారి ఆశీస్సులు, ప్రభుత్వం నుంచి మన్ననలు లభిస్తాయి.వివాదాల నుంచి దూరంగా ఉండాలి. మీ సోదరులతో సన్నిహితంగా ఉంటారు . గొప్పవాళ్ళను కలుస్తారు.. ఏపని చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి.. అలాగే రోజు ఉదయాన్నే గణపతి పూజని తెల్ల పూల తో పూజించి ఓం గం గణపతయే నమః అని 11 సార్లు ఈ మత్రాన్ని జపించండి.

Image result for mesha rasi

కన్య రాశి

శారీరక, మానషిక సమస్యల నుంచి బయట పడతారు. ఎవిషయన్నైన సులువుగా సాదించగలరు .. విజయం పొందేందుకు మంచి సమయం. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా, బాగా కష్టపడితే విజయం లభిస్తుంది. మీ కష్ట సమయంలో బంధువుల సహాయం అందుతుంది . ఇక ఏదైనా వ్యాపారం లో పెట్టుబడులు పెట్టె ఆలోచన ఉంటె జాగ్ర్రత్త వహించండి. పిల్లలు మిమ్మల్ని నిరాశ పరుస్తారు.ఇక కన్య రాశి వారు ఆర్ధికంగా స్థిరపడాలి అనుకుంటే, గంగా నది లో స్నానం చెయ్యడం మంచిది ఇక నది లో దగ్గరలో లేకపోతే 5 చుక్కల గంగాజలం స్నానం నీటిలో వేసుకొని స్నానం చెయ్యడం వల్ల మంచి లాభం జరుగుతుంది .

Image result for kanya rashi

ధనుస్సు రాశి…

శారీరిక, మానషిక రూపంలో శత్రువులు పెరుగుతారు. ఈ రాశివారికి రాహువు యొక్క స్థల మార్పువలన అత్యధిక లాభం కలుగుతుంది. ఎందులో పెట్టుబడి పెట్టినా అదంతా లాభదాయకంగానే ఉంటుంది రాహువు యొక్క స్థల మర్పిడి తో మంచి జరుగుతుంది. పెళ్లి విషయం లో మంచి భాగస్వామి దొరుకుతుంది. సూర్యుని కాంతి ఇంట్లోకి వచ్చేలా చూసుకోండి ఇలా చెయ్యడం వల్ల ఆరోగ్యం మెరుగు అవుతుంది.

కుంభరాశి…

సరైన సమయం మొదలయ్యింది. రాహువు కేతువు అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇంతకంటే మంచి సమయం మీ జీవితంలో మరెప్పుడు రాదు. స్నేహితులతో మంచి సమయం గడపగలరు. ఆకశ్మిక ధనలాభం కలిగే యోచనలు ఉన్నాయి. శారీరకంగా, మానశికంగా దృడంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీ వద్దకు నడుచుకుంటూ అవకాశాలు వస్తాయి. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చెప్పుడు మాటలు వినద్దు. దుర్గా కవచం పటిస్తే మంచిది.

Image result for kumbha raasi

మీనరాశి…

ఈ రాశివారు జాగ్రత్త వహించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, అలోచించి పనులు చేయడం వలన మంచి ఫలితం వస్తుంది. మనసులోనుంచి ఎటువంచి విచారం ఉన్నా తీసేయండి.. అది మీ పరిసరాలపై ప్రభావం పడుతుంది కొత్త బంధాలను ఎర్పరుచుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఎదగడానికి ప్రయత్నించండి.. గొడవలు పెట్టుకోకుండం చిరునవ్వుతో సమస్యలను పక్కకు తొలగించండి.అన్ని చక్కబడ తాయి.

విన్నారు కదా .. ఈ 5 రాసులవారికి ఈ ఏడు అంతా కూడా మంచి జరగబోతుంది