అద్బుతం శివ‌లింగం త‌వ్వ‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చినది చూసి షాకైన ప్ర‌జ‌లు.

464

మ‌న‌కు ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే ఆ దేవుడ్ని స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెంక్కించ‌మ‌ని కోరుకుంటాం.. అలాగే మంచి ఆరోగ్యం భ‌విష్య‌త్తు బాగోవాలి అని కోరుకుంటాం. ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా ముందు గుళ్లో దేవుణ్ని త‌ల‌చుకుంటాం.. ఇలాగే ఓ వ్య‌క్తి చేసిన పూజ‌ల ప్ర‌తిఫ‌లం త‌ను కోరుకున్న‌ది జ‌రిగింది. అయితే ఆ వ్య‌క్తి మొక్క‌లు తీర్చుకుందాము అని సిద్ద‌మ‌య్యేస‌రికి, అత‌నికి ఆశ్చ‌ర్య‌పోయే సంఘ‌ట‌న జ‌రిగింది, మ‌రి ఆ విష‌యం ఏమిటి ఆ సంఘ‌ట‌న ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for siva lingam

యూపీలోని హ‌త్రాస్ అనే ఊరిలో ఓ పాత శివాల‌యం ఉంది.. అది శిదిలావ‌స్త‌లో ఉంది.. కాని అక్క‌డ‌కూ రోజూ గ్రామంలో అంద‌రూ వెళ్లి శివునికి పూజ‌లుచేస్తారు. ఈ స‌మ‌యంలో అక్క‌డ ఓ యువ‌కుడు త‌న‌కు ఆరోగ్యం బాగోలేక, శివునికి మొక్కుకున్నాడు, త‌న జ‌బ్బు న‌యం అయితే ఈ శివాల‌యానికి మ‌ర‌మ్మ‌తులు చేసి నిత్య కైంక‌ర్యాలు చేయిస్తాన‌ని అన్నాడు. అలా కోరుకున్న నెల రోజుల‌కు ఆ యువ‌కుడు ఆరోగ్యం కుదుట ప‌డింది, అత‌ని ఆరోగ్యం బాగోవ‌డంతో కోరుకున్న విధంగా ఆల‌యంలో మ‌ర‌మ్మ‌తులు ప్రారంభించాడు.. శివ‌లింగానికి పూజ‌లు చేయ‌డానికి పూజారుల‌ను నియ‌మించాడు.

ఇక గ‌ర్బ‌గుడిలో శివాల‌యం మ‌ర‌మ్మ‌తుల కోసం ఆ విగ్ర‌హాన్ని పక్క‌కు జరిపారు.. గున‌పాల‌తో కింద నుంచి తవ్వారు.. ఆ స‌మ‌యంలో పెద్ద నాగుపాము బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఆ పాముని తీసి మళ్లీ త‌వ్వ‌డం ప్రారంభించారు.. ఇలా మ‌రో అడుగు తవ్వే స‌రికి ప‌దుల సంఖ్య‌లో పాములు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.. దీంతో అక్క‌డ ప‌నికి వ‌చ్చిన వారు అంద‌రూ నాగ‌రాజు ఈ శివునికి కాప‌లా ఉన్నాడు అని, ఈ శివ‌లింగం ఇలాగే ఉంచి ఆల‌యం మ‌ర‌మ్మ‌త్తులు చేద్దాము అని తెలియ‌చేశారు.. చివ‌రకు ఈ విష‌యం గ్రామాల్లో అంద‌రికి తెలియ‌డంతో ఆ పాముల‌కి పాలుపోసి శివునికి అభిషేకం చేసి శివ పూజ‌లు చేశారు.. చివ‌ర‌కు అవి వాటి స్ద‌లంలోకి వెళ్లిపోయాయి.. త‌ర్వాత శివ‌లింగాన్నియ‌ధాస్ద‌లిలో పెట్టారు.. ఈ విష‌యం అంద‌రికి తెలియ‌డంతో ఆ గుడికి మ‌రింత మంది భ‌క్తులు వ‌స్తున్నారు.. అనుకున్న విధంగా ఆ యువ‌కుడు గుడికి మ‌ర‌మ్మ‌తులు చేశాడు, చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.