31.6 అడుగులు హనుమాన్ మిస్టరీ

248

రామాయణ మహాభారతాల్లో ఇంకా హిందూ పురాణాల్లో మనుషులు దేవతలు రాక్షసుల గురించి చిత్ర విచిత్ర మైన వర్ణనలు ఉంటాయి. మనుషులు 10 12 అడుగుల పొడుగు ఉంటారని, రాక్షసులు అయితే భీకరంగా చాలా పొడవుగా ఉంటారని, దేవతలు రాక్షసులు అయితే తమ ఆకారాన్ని సైజ్ ని ఇష్టం వచ్చినట్లు మార్చుకునే వారని కథలు చదువుతాం. టీవీలు, సినిమాల్లో కూడా ఘటోత్కచుడు అంటే ఓ 70 అడుగుల ఆకారాన్ని, హనుమాన్ అంటే మనిషి కన్నా ఓ పది రెట్లు ఎక్కువ ఉండే ఆకారాన్ని చూపిస్తారు. సినిమాలు టీవీలు చూసి మనం కూడా, అప్పట్లో మనుషులు రాక్షసులు అలా ఉండేవారని ఫిక్స్ అయిపోతాం. కానీ వాళ్ళు ఉన్నట్టు ఎలాంటి సాక్షాలు లభించలేదు. పురాణాల్లో వేరు వేరు దేవుళ్ళ కథల గురించి ఉన్న ఇతిహాసాలలో వారు వివిధ రకాల శాపాల వలనో లేక వేరే కారణాల వలనో చనిపోయారు. కానీ వారి చావుకు సంబందించిన ఆనవాళ్లు ఎక్కడ దొరకలేదు. కేవలం ఆయా కథల్లో ఆయా దేవుళ్ళ మరణం గురించి విన్నాం. కానీ జబల్ పూర్ లో దొరికిన ఒక అస్థిపంజరం ఆంజనేయస్వామిది అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ అస్థిపంజరం 31.6 అడుగులు ఉంది. సాధారణ మనుషులు ఎవరు కూడా అంత ఎత్తు ఉండరు. ఇక ఆ అస్థిపంజరం పాదాల సైజ్ కూడా 4 ఫీట్లు ఉంది.ఆ అస్థిపంజరం కూడా ఒక రైతు ఇసుకను తవ్వుతుంటే బయటపడింది. సాధారణంగా మానవుడు అంత ఎత్తు ఉండడు కాబట్టి ఆ విషయాన్నీ ఉన్నత అధికారులకు తెలియజేయడంతో పురావస్తు శాఖా రంగంలోకి దిగింది. అయితే ఆ భారీ అస్తిపంజరాన్ని చుసిన సైంటిస్టులకు కూడా దిమ్మతిరిగిపోయింది.

ఈ క్రింది వీడియో ని చూడండి

ఇప్పటివరకు ఎప్పుడు చూడని ఆకారంలో ఈ అస్థిపంజరం ఉంది. దీంతో ముగ్గురు అధికారులు ఒక రోజంతా కష్టపడి ఆ అస్తిపంజరాన్ని బయటకు తీశారు. కాళ్ళ పొడవు, పాదాల పొడవుతోనే అది ఎంత పెద్ద ఆకారమో చెప్పవచ్చు. అయితే భారీ పుర్రెను చూసి ఆ అధికారులు షాక్ అయ్యారు. దానిని జాగ్రత్తగా పరిశోధన చేస్తే దానికి తోక ఉంది. అయితే అది ఒక ఎయిర్ జాతికి చెందిన మనిషిదని గుర్తించారు. మనకు కోతిలాంటి మనిషి అంటే గుర్తుకువచ్చేది ఆంజనేయస్వామినే. ఆయన భారీ ఆకారం గురించి చెప్పనక్కర్లేదు. శ్రీరాముడి సేవకుడిగా ఇక్కడే తిరిగాడు. ఆపదలో ఆదుకునే దేవుడిగానే కాదు భూతపిశాశాల నుంచి, శని నుంచి మనకు రక్షణ కల్పిస్తాడని నమ్ముతాం. ఆయనదే ఈ అస్తిపంజరం అని సామాన్యులకు మాత్రమే కాదు సైంటిస్టులకు కూడా అనిపిస్తుంది. ఈ అస్థిపంజరం అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలన స్పృష్టించింది. వరల్డ్ టాప్ న్యూస్ పేపర్స్, టీవీ ఛానెల్స్ లలో కూడా ఈ అస్థిపంజరం గురించి కథనాలు ప్రచురించాయి. కానీ ఇది వారికి పరిశోధనకు ఉపయోగించిన ఒక వింత వార్త మాత్రమే. కానీ మనకు దేవుడు. ఎందుకంటే భూమి మీద ఆంజనేయుడి అడుగులు ప్రతి పుణ్యక్షేత్రంలో కనిపిస్తాయి.

Image result for sri hanuman

కొన్ని రామాలయాలలో. లంకలో ఆయన భారీ పాదముద్రలు చూస్తాం. వాటిని కళ్ళకు కూడా అద్దుకుంటాం. అంతటి భారీ పాద ముద్రలు ఈ అస్తిపంజరానికి కూడా ఉన్నాయి. దీంతో ఇది ఆంజనేయ స్వామిదే అని అనేవారు ఉన్నారు. కానీ ఇది ఎయిర్ జాతికి చెందిన జీవిదని, దేవుడికి సంబంధం లేదని అనేవారు ఉన్నారు. కానీ వానరజాతి రామాయణంలో విస్తృతంగా ఉంది. భారీ ఆకారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఆంజనేయుడిదేనా అంటే అయ్యి ఉండొచ్చు. ఆ దేవుడి సమయం భూమి మీద ముగిసిపోయిందేమో అని అనేవారు ఉన్నారు. ఇక సైంటిఫిక్ గా పరిశీలిస్తే ఇది క్రీ పూ 2000 ఏళ్ల క్రితం నాటిదని కొందరు అంటున్నారు.. కొందరేమో ఇది 5000 ఏళ్ల క్రితం నాటిదని అంటున్నారు. ఇది మానవజాతి పుట్టుకకు కొన్నేళ్ల క్రితం నాటిదని అంటున్నారు. అది దేవుడిదా లేక భారీ ఆకారంలో ఉన్న మనిషిదా అనేది తేలాల్సి ఉంది. ఒక్కసారి చరిత్రను చూస్తే భూమి మీద ఆంజనేయుడు, భీముడు తప్పా అంత భారీ ఆకారంలో ఎవరు లేరు. కాకపోతే చిరంజీవిగా పిలుచుకునే ఆంజనేయుడికి మరణం ఉండదు. మరి ఈ అతిపంజరం ఎవరిదై ఉండొచ్చు. దేవుడి శక్తిని ఊహను మానవుడు అనుకోగలడా అనేదే ప్రశ్న. చూడాలి మరి సైంటిస్టులు పరిశోధనా చేసిన ఏం చెబుతారో..