మీ ఇంట్లో కనకవర్షం కురవాలి అంటే కుండతో ఇలా చేస్తే కుబేరులుఅవుతారు

529

వాస్తు ప్రకారం ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది అని చాలా మంది చెబుతారు.. అయితే అందులో కొంద‌రు వాటిని తూచా త‌ప్ప‌కుండా పాటించి వారి ఉన్న‌తిని చూసుకుంటారు.. ఇక ఇలాంటి వాస్తు జోతిష్యాలు న‌మ్మి వారి ఇంట్లో సిరిసంప‌ద‌లు వ‌చ్చేలా కొన్ని మార్పులు చేసుకుంటారు, ఇప్పుడు ఇలాంటి విష‌య‌మే కొంద‌రు పండితులు తెలియ‌చేస్తున్నారు. మ‌రి ఆ విష‌యం ఏమిటి అనేది తెలుసుకుందాం.

Image result for lakshmi devi

మ‌నం ఎప్పుడైనా నిద్రించేటప్పుడు పడమర దిశలో తలనుంచి నిద్రించాలి. సూర్యోదయానికి ఎదురుదిశలో తల వుంచి నిద్రించడం ద్వారా ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. ఇంకా సిరిసంపదలకు లోటుండదు ఇక వ్య‌తిరేక దిశ‌ల్లో ఎప్పుడూ నిద్రించ‌కూడ‌దు. అయితే ఉత్తరం వైపు తల వుంచి నిద్రించడం కూడదు. ఇలా చేస్తే సోమరితనం తప్పదట. ఇంకా దక్షిణం వైపు కూడా తలను వుంచి నిద్రించకూడదు. పడమర దిశలో మాత్రమే తల వుంచి నిద్రించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఇంట్లో వున్న నీటి కుళాయిల నుంచి లీకు కాకుండా వుండేలా చూసుకోవాలి. ఇలా నీరు ఎక్కువ ఖర్చు అయితే లేదా.. నీటి లీకేజీలు అధికంగా వుంటే డబ్బు ఖర్చు తప్పదు. ఆదాయం వుండదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోని తూర్పు వైపు ఏ ప్రాంతంలోనైనా నాణేలను వేసిన కుండను వుంచండి. ఈ కాసుల కుండను మూతపెట్టకుండా తూర్పు దిశలో వుంచాలి. ఇలా రోజు ఓ నాణెం వేసి ఆకుండ‌ని డ‌బ్బుతో నింపితే చాలా మంచిది. ఇలా పెద్దది లేదా చిన్న‌ది మ‌ట్టి కుండ‌లో వేస్తే మీకు క‌న‌క వ‌ర్షం కురుస్తుంది.. చేసే ప‌ని నెర‌వేరుతుంది. మీకు ఎక్క‌డా అప‌జ‌యాలు రావు..అతి త‌క్కువ స‌మ‌యంలో మీరు వ్యాపారంలో ఉద్యోగంలోఉన్నత స్ధితికి వెళ‌తారు.. అంతేకాదు కుబేరులు అయ్యే అవ‌కాశం కూడా ఉంటుంది. ఇలా కాసుల కుండ వుండటం ఎవ్వరికీ తెలియకూడదు. ఇలా చేస్తే ఆదాయం చేకూరుతుంది. ఇక మీ డైనింగ్ హాలులో గుండ్రని ఫ్రేమ్ వేసిన అద్దాన్నితగిలించండి. ఈ గ్లాసులో ఆహార పదార్థాలు ప్రతిబింబించేలా వుంటే.. ఆదాయం పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మ‌రి చూశారుగా వీటిని విశ్వ‌సించేవారు ఈప‌ద్ద‌తులు పాటించండి, ఈ వీడియోపై మీఅభిప్రాయాల‌ను కూడా కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.