మీ జీవితంలో ల‌క్ రావాలి అంటే ఈ ఐదుర‌కాల విగ్ర‌హాలు ఇంట్లో పెట్టుకోండి.

711

కొన్ని కొన్ని వ‌స్తువులు మ‌న ఇళ్ల‌ల్లో ఉంటే మంచి జ‌రుగుతుంది అని న‌మ్ముతాం… కొన్ని ఉంటే నెగిటీవ్ ఎన‌ర్జీ ఇంట్లోకి చేరుతుంది అని భావిస్తాం… అందుకే ఇంట్లో ఏది ప‌డితే అది తెచ్చుకోరు.. ముఖ్యంగా ఐర‌న్ వ‌స్తువులను ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి అంటే ఎంతో ఆలోచిస్తాం అందుకే అలాంటి వ‌స్తువులు తెచ్చే ముందు పెద్ద‌వారు కూడా ఇంట్లో ఇలాంటి ఇనుము ఐరెన్ వ‌స్తువులు లోనికి తీసుకురాకుండా అడ్డుకుంటారు. ఇక తాజాగా మ‌న జీవితంలో ఉన్న‌త స్దితికి చేరుకోవాలి అంటే ఎటువంటి విగ్ర‌హాలు మ‌న ఇంట్లో ఉంటే మంచిది మ‌న ల‌క్ ను మార్చే విగ్ర‌హాలు ఏమిటి అనేది చాలా మంది ఆలోచిస్తారు.వాటి గురించి ముఖ్యంగా ఓ విగ్ర‌హాం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for sun idol
ఇక ఉద‌యం చాలా మంది సూర్య‌న‌మ‌స్కారాలు చేస్తూ ఉంటారు ఆ స‌మ‌యంలో సూర్య న‌మ‌స్కారాలు చేయ‌డం వ‌ల్ల మ‌నకు సూర్య‌ర‌శ్మి శ‌క్తి అలాగే ఆరోగ్యం సూర్యుని అనుగ్ర‌హం అమిత‌మైన జ్ఞానం క‌లుగుతుంది అని భావిస్తాం… అయితే ఇలా కుద‌ర‌ని వారు ఇంట్లో సూర్యుని ప్ర‌తిమ‌లు విగ్ర‌హాలు గోడ‌కు త‌గిలించుకునే ప‌టాలు ఉంచుకున్నా చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. అది ప‌సుపు రంగులో ఉండి తేజోవంతంగా ఉంటే విగ్ర‌హం అవ్వాలి అని చెబుతున్నారు… ఎలాంటి సూర్యుని విగ్ర‌హాలు ఉంటే మీజివితంలో ల‌క్ వ‌స్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం

Image result for sun idol

ఇక సూర్యున్ని బంగారు విగ్ర‌హంతో పూజిస్తే ఎంతో శుభం క‌లుగుతుంది… రోజూ నిత్య‌దీపారాధ‌న చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అమిత సంప‌ద వ‌స్తుంది. ఆకుటుంబంలో వివాదాలు కోర్టుకేసులు స‌మిసిపోతాయి. ఇంటి పెద్ద ఆరోగ్యంకూడా బాగుంటుంది.ఇక రాగి గురించి తెలుసుకోవాలి రాగితో త‌యారు చేసిన సూర్య విగ్ర‌హాన్ని పూజిస్తే ఎంతో మంచి జ‌రుగుతుంది. పిల్ల‌లు ఆరోగ్యంగా ఉంటారు నెగిటీల్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. వీటిని దేవుని ప్ర‌తిమ‌లు ఉన్న‌చోట మాత్ర‌మే ఉంచి పూజించాలి.ఇక వెండితో చేసిన సూర్య విగ్ర‌హాన్ని పూజిస్తే నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు వ‌స్తాయి.. పెళ్లి కావ‌ల‌స‌న వారికి పెళ్లి అవుతుంది.. జీవితంలో అనుకున్న ప‌నులు తొంద‌ర‌గా అవుతాయి అలాగే వారికి మంచి సత్ప‌లితాలు వ‌స్తాయి వారు కోరుకున్న‌వి జ‌రుగుతాయి.

రాయి లేదా మ‌ట్టితో చేసిన సూర్య‌విగ్ర‌హాలను పూజిస్తే అనుకున్న ప‌నులు పూర్తి అవుతాయి… ఎలాంటి స‌మ‌స్య‌లు మీకు రావు.. కుటుంబ స‌భ్యుల తోడ్పాటు జీవిత భాగ‌స్వామి మీపై అమిత‌మైన ప్రేమ‌ను క‌లిగి ఉంటుంది..చెక్క‌తో చేసిన సూర్యుని విగ్ర‌హాం ఇంట్లో పెట్టుకుని ప్రార్ధిస్తే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయి …ఇలా క‌బోర్డుల్లో కూడా వాటిని పెట్టుకోవ‌చ్చు రోజూ దీపారాధ‌న మాత్రం క‌చ్చితంగా దేవుని ప్ర‌తిమ‌లు ఉంచిన చోట చేయాలి.గ్లాస్ లేదా ఐర‌న్ వీటితో చేసిన సూర్య విగ్ర‌హాలు ఇంట్లో పెట్టుకోకూడ‌దు ఇలాచేస్తే దురదృష్టం వెంటాడుతుంది ఏది చేసినా క‌లిసిరాదు.. ఉద్యోగాలు వ్యాపారాలు స‌రైన విధంగా జ‌రుగ‌వు మ‌న పై ప్ర‌తికూల‌త చూపిస్తాయి… చూశారుగా ఇలాంటి సూర్యుని విగ్ర‌హాల‌ను పూజించి మీ జీవితంలో అష్టఐశ్వ‌ర్యాలతో ఆనందంగా ఉండండి …. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.