ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నారా అయితే వెంటనే రాగీ చెంబుతో ఇలా చేయండి.

439

ప్రతీ కుటుంబం లోనూ ఆర్ధిక సమస్యలు ఉంటాయి..చాలా మంది ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా ఆ ఇంట్లో దబ్బు నిలవదు..ఇలా రకరకాలుగా సమస్యలను ఎదుర్కుంటూ ఉంటారు..ఇక ఆర్ధిక సంస్యల వలన కుటుంబ సంస్యలు కూదా ఎక్కువవుతూ ఉంటాయి..ఆర్దిక పరిస్థితులు హద్దు దాటుతాయి..ఇక అప్పుడు దేవుడికి మొర పెట్టుకుంటారు..కాగా మనకు ఎకైక మార్గం పరమేశ్వరుడు..ఇక పరమేశ్వౌరుడు ఐశ్వర్య కారుడు..ఇక పరమెస్వరుడికి నమ్ముకున్న వారికి కష్టాలు రావు ఉన్న కష్టాలు కూడా తోల్గిపోతాయి..అని చెప్తూ ఉంటారు..

మనం ఎంత పూజిస్తే అంత మంచి కలుగుతుంది అని కూడా అంటారు..ఇక ఎప్పుడూ పరమేశ్వరుడు మన తోడు ఉంటే మనం ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉంటాం..పరమేస్వరుడికి ఇష్టమైన పనులు చేయాడంతో మనకు యోగం భోగం మంచి బుద్ధి మంచి నడవడిక మంచి మార్గం ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి..ఇక ఎప్పుదయినా గమనించండి..మనకు చెడు మార్గంలో వెళ్తూ ఉంటే అప్పుడు మనం శివుడికి నమస్కరించూ ఉంటే చెడు దూరం అవుతుంది..ఇక విషయంలోకి వస్తే శివుడిని ఎలా పూజించాలో కష్టాలు ఎలా దూరం చేసుకొవాలో ఇప్పుడు చూద్దాం..

ఒక రాగి చెంబు గాని ఒక రాగి గ్లాసు గాని తీసుకోవాలి..రాగిచెంబుకు గంధం పూసి అందులో నెళ్ళు నింపి ఆ నీళ్ళలో బిల్వ పత్రి గాని శివుడికి ఇష్టమైన పువ్వులు కాని వేసి శివుడి పటం ముందు పెట్టాలి..లేదా శివలింగం ఉన్నా సరే ఇంట్లో ఆ శివలింగం ముందు ఈ రాగి చెంబును గాని గాల్సును గాని పెట్టాలి..ఇలా పెట్టి పూజించదం వలన మనకు ఆర్ధిక కష్టాలు తొలగిపోతాయి..ఇలా ప్రతీ రోజు నీళ్ళను మారుస్తూ ఉండాలి..రోజు ఉదయాన్నే ఆ నీళ్ళను తీసి మరలా మంచి నీళ్ళను అందులో నింపి ఇలాగే వీలైతే బిల్వ పత్రి లేదా శివుడికి ఇష్టమైన పువ్వులను వేస్తూ ఆ రాగి చెంబును శివలింగం ముందు పెట్టాలి..ఇలా చేయడం వలన మన ఆర్ధిక కష్టాలు దూరం అవుతాయి..ఐస్వర్యం కలుగుతుంది..ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నా ఇంట్లో మనశ్శాంతి కూడా లభిస్తుంది..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..