చంద్ర‌గ్ర‌హ‌ణం స‌మ‌యంలో ఈ ప‌నులు చేస్తే నేరుగా న‌ర‌కానిక వెళ‌తారు ఇవి చేయ‌కండి

491

ఈ రోజు జ‌రుగ‌బోయే సంపూర్ణ చంద్రగ్రహణం గురించి చూస్తున్నారు అంద‌రూ ..సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సూర్యచంద్రుల మధ్య భూమి ఉండడం వల్ల సూర్యరశ్మి చంద్రుడిపై పడక అది భూమిపై ఉన్నవారికి కనిపించకుండా పోవడమే చంద్ర గ్రహణం… ఇది ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో వస్తోన్న కేతుగ్రస్త చంద్ర గ్రహణం. గ్రహణం ముగిశాక స్నానం చేసి పూజాధికాలు, దానధర్మాలు చేయడం అందరికీ శుభం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మేష రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం, శ్రవణ, ధనిష్ఠ 1,2 పాదాలు, మకర రాశిలో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని వీక్షించకపోవడం ఉత్తమం అని చెబుతున్నారు. 41 రోజుల్లోపు గ్రహణ జపం, శాంతి హోమం, దానం చేయించుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

Image result for chandra grahan

ఇక ఈ గ్ర‌హ‌ణం వ‌చ్చిన స‌మ‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే పాపం క‌లుగుకుండా ఉంటుంది అని చెబుతున్నారు పండితులు.ఇక చంద్ర‌గ్ర‌హ‌ణం సూర్య‌గ్ర‌హ‌ణం వ‌చ్చే స‌మ‌యాల్లో ఇతర గ్ర‌హాల్లో ఏమోగాని భూమి పై నివ‌సించేవారు అనేక ఆచారాలు వ్య‌వ‌హారాల‌ను పాటిస్తారు..ఇంట్లో గ‌ర్బ‌ణి స్త్రీ ఉంటే బ‌యట‌కు రానివ్వ‌రు.. అలాగే రాత్రి భోజ‌నంచెయ్య‌రు ఇక ఇలా అనేక ర‌కాల న‌మ్మకాలు విశ్వాసాల‌ను పాటిస్తారు…గ్ర‌హ‌ణం స‌మ‌యంలో సంభ‌వించే వాయువుల వ‌ల్ల అవి అవి శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారు. ఇక ముఖ్యంగా గ్ర‌హ‌ణం ప‌ట్టు విడుపు స‌మ‌యంలో ప‌ట్టు స్నానం విడుపు స్నానం చేస్తారు.. గ్ర‌హ‌ణం స‌మ‌యంలో భార్య భ‌ర్త‌లు కూడా క‌లుసుకోకూడ‌దు వారి చ‌ర్య‌ల‌కు గ్ర‌హ‌ణం రోజున పుల్ స్టాప్ పెట్టాలి లేక‌పోతే ఎన్ని జ‌న్మ‌ల పుణ్యం ఉన్నా వారు న‌ర‌కానికి వెళ‌తారు.. అలాగే చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున రాత్రి స‌మ‌యంలో మాంసాహారం ముట్టుకోకూడ‌దు గ్ర‌హ‌ణం ప‌ట్టు స‌మ‌యంలో ఆహారం జీర్ణం అయిపోయేలా చూసుకోవాలి.

గ్ర‌హ‌ణ స‌మ‌యంలో భ‌గ‌వ‌న్నామ స్మ‌ర‌ణ చేసుకోవాలి…. దూర ప్ర‌యాణాలు చేయ‌కూడ‌దు.. క‌చ్చితంగా గ్ర‌హణం ముందు గ్ర‌హణం విడుపు త‌ర్వాత స్నానం చేయాలి.. ఇక ఏయే రాశుల వారిపై ఈ గ్ర‌హణం ప్ర‌భావం చూపుతుందో వారు, సూర్యోద‌యం త‌ర్వాత క‌చ్చితంగా ఆయా రాశులవారు దానాలు ఇవ్వాలి…అలాగే శాంతులు చేయించుకోవాలి…. ముఖ్యంగా అతినీల లోహిత కిర‌ణాలు ప‌డ‌డం వ‌ల్ల ఆహారం విష‌తుల్యం అవుతుంది అని ఆ ఆహారం తింటే జీర్ణ‌కోశ వ్యాధులు వ‌స్తాయి అని అంటారు.. ఈప‌నులు చేయ‌కుండా న‌రక ప్రాప్తికి దూరంగా ఉండండి అని చెబుతున్నారు పండితులు చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.