ఒక రాగి నాణెం తో సంక్రాంతి రోజు ఈ పరిష్కారం చేస్తే ధనవర్షం కురుస్తుంది

801

కొత్త సంవత్సరం వస్తుంది అంటే అందరూ ఎన్నో కళలుకంటూ ఉంటారు. నూతన సంవత్సరం వారి జీవితంలో ఎంతో ఆ ఆనందాన్ని తెచ్చి పెడుతుందని, ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ ఉంటారు. కొత్త సంవత్సరం ఇలా మొదలవ్వగానే వచ్చే వేడుక సంక్రాంతి. సంక్రాంతి పండుగ కోసం, కుటుంబం అంతా, ఎంతో ఆనందంగా చేసుకుంటారు.

ఈ క్రింది వీడియో చూడండి.

కూతుర్లు, అల్లుళ్ళను పిలిచి…కుటుంబం అంతా కొత్త బట్టలు కొనుక్కుని, ఎంతో వేడుకగా 4 రోజులు ఈ పండుగను చేసుకుంటారు. అయితే ఒక రాగి నాణెంతో సంక్రాంతి రోజు ఈ చిన్న పరిష్కారం చేస్తే, ఎంతో మంచి జరుగుతుందని అంటున్నారు. మీ ఇంట్లో గాని, వ్యాపార స్థలంలో గాని ఏమైనా కష్టాలు, నష్టాలు ఉంటె ఈ చిన్న పరిష్కారం చేస్తే అంతా మంచి జరుగుతుంది.

సంక్రాంతి రోజు ఒక రాగి నాణేన్ని తీసుకుని… ఇంట్లో గాని, మీ వ్యాపార స్థలంలో గాని, మీరు డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో…ఒక రాగి నాణాన్ని తీసుకుని దానితో మూడు సార్లు దిష్టి తియ్యాలి. ఆ తరవాత ఆ నాణాన్ని ఒక ఎర్రని గుడ్డలో కట్టి, దాన్ని దేవుని ముందు పెట్టి మాకు ధన ప్రాప్తి కలిగించమని కోరుకోవాలి.

ఆ తరవాత ఆ మూటను నాలుగు గంటల సమయంలో మీ దగ్గరలో ఉన్న నీటి ప్రవాహంలో కలిపేయండి. మకర సంక్రాంతి రోజు ఈ పరిష్కారాన్ని చేసి, ధనాభివ్రుద్ది పొందవచ్చని భావిస్తున్నాం…