2018 సంవత్సర రాశిఫలాలు.. మీ జాతకం తెలుసుకోండి!

3051

మకర రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో కర్కాటక రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..ఉత్తరాషాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందుతారు.

మకర రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

మేష రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో మేష రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..ఆధునిక పరిజ్ఞానం ప్రకారం .. ఇది 2018 లో నిపుణులు కొన్ని లెక్కలు కట్టారు .. దాన్ని బట్టి ఈ ఏడాది రాశులు ఎలా ఉండబోతున్నాయో వివరించారు .. 12 రాశుల్లో మొదటిది అయిన రాశి మేష రాశి..

మేష రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

కర్కాటక రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో కర్కాటక రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..
పునర్వసు నక్షత్ర 4 వ పాదం , పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు, ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును..

కర్కాటక రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

మీనా రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో మీనా రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..ప్రతి ఒక్కరికి వారి భవిష్యత్తు తెలుసుకోవాలి ఉంటుంది .. ఇందుకోసం పండితుల వద్దకు వెళ్లి తమ జాతకం గురించి వివరాలు తెలుసకుంటారు .. తన పుట్టిన తేదిని బట్టి లేదా జన్మ నక్షత్రమును బట్టి వారి రాశి అదే విధంగా వారి జతకంను చెబుతారు .. ఐతే ఇక్కడ మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి..

మీనా రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

కన్య రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో కన్య రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..కన్య రాశి వారు దుడుకు స్వభావం కలవారై ఉంటారు. ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ వారు చివరికి అర్ధం చేసుకుంటారు మరి ఇలాంటి వారికీ 2018 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..

కన్య రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

కుంభ రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో కుంభ రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం… ఆధ్యాత్మిక విషయాల పట్ల నమ్మకాలు లేని వారు సైతం తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదేవిదంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి ఉంటుంది .. ఐతే ఇక్కడ మనం తెలుసుకోబోయే రాశి కుంభ రాశి

కుంభ రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

మిధున రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో మిధున రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..ఆధ్యాత్మిక విషయాల పట్ల నమ్మకాలు లేని వారు సైతం తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదేవిదంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలి ఉంటుంది .. ఐతే ఇక్కడ మనం తెలుసుకోబోయే రాశి మిధున రాశి.

మిధున రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

ధనస్సు రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో ధనస్సు రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.ధనస్సు రాశికి చెందిన వారు చమంచాయ రంగులో ఉంటారు. ప్రతిఒక్కరూ వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం బాగుంటుంది. ఈ రాశి వారు అందరినీ కలుపుకు పోతారు.

ధనస్సు రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

వృశ్చిక రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో వృశ్చిక  రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..మనకు ఉన్నవి 12 రాశులు ఒక్కకొక్క రాశి కి ఒక్కకొక్క ప్రత్యేకత ఉంటుంది. మనిషి ఆలోచన పైన గ్రహ ప్రభావం ఉంటుంది. కాల గమనానికి రాశులు ముఖ్యమైనవి కాబట్టి మనిషి ఆలోచన పైన వీటి ప్రభావం చాల వుంటుంది. ఐతే 12 రాశుల్లో ఒకటైన వృశ్చిక రాశి వారికీ 20 18 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం .

వృశ్చిక రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

సింహ రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో సింహ  రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..సాదారణం గా సింహ రాశి వారు .. అందరితో కలుపుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు..ఇలాంటి సింహ రాశి వారికీ ఈ కొత్త ఏడాది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..

సింహ రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

వృషభ రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో వృషభ రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం….జీవితంలో జరిగినది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్ప బడుతుంది…ఇలా వారి జన్మ రాశి అలాగే నక్షత్రం బట్టి జాతకాలు చెబుతుంటారు. ఐతే వచ్చే కొత్త సంవత్సరం లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలిజేస్తారు .

వృషభ రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

తులా రాశి

2018 విళంబి నామ సంవత్సరం లో  తులా రాశి కి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం తుల రాశి వారు అందరిని తమ తో కలుపుకుపోయే తత్వంగలవారు. పదిమందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచిచెడులను భేరీజువేసుకుని అమలు చేస్తారు మరి వీరికి 20 18 విళంబి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ..

తులా రాశి సంపూర్ణ రాశి ఫలాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి