రాత్రికిరాత్రి శివలింగం విరిగిపోయింది.. ఉదయానికి ఏం జరిగిందో తెలిస్తే బిత్తరపోతారు

639

మన భారతదేశంలో భగవంతుడి మీద ఎంతో నమ్మకం ఉంటుంది.దాదాపుగా ప్రతి మనిషి భగవంతుడిని పూజిస్తాడు.భగవంతులల్లో ఎక్కువగా మహాశివుడిని పూజిస్తారు.ఆయనకు ముఖ్య దేవుడిగా కొలుస్తారు.అందుకే ఏ పూజ చేసిన శివలింగాన్ని ఉంచుతారు.దానికి కూడా పూజలు జరుపుతారు.మిగిలిన దేవుళ్ళ అందరిని వారి రూపంలో పూజిస్తే శివుడిని మాత్రం లింగం రూపంలో పూజిస్తాం.శివలింగం గురించి మనకు ఎంతో తెలుసు.అయితే శివలింగం గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న విషయం వింటే మీరు ఇంకా ఎక్కువగా పూజించడం చేస్తారు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

వరదలకు కేరళ అతలాకుతలం అయిన సంగతి మన అందరికి తెలిసిందే.అక్కడ ప్రజల జీవన వ్యవస్థ అయితే చిన్నబిన్నం అయ్యింది.అందరు సహాయం కోసం ఆర్తనాదాలు పెడుతున్నారు.ఎవరు వచ్చి సహాయం చేస్తారా అని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఎంతో మంది నిలువనీడలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.అయితే ఇప్పుడే ఇలా ఉందంటే రెండు రోజుల ముందు వారి పరిస్థితి ఎలా ఉండేదో ఉహించుకోండి.అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం ఒక వారం క్రితం జరిగినది.ఈ వార్త విని ఆశ్చర్యపోవడం పక్కా.ఇంతకు ఆ వార్త ఏమిటో తెలుసా..సరిగ్గా వారం క్రితం అప్పుడే కేరళలో వర్షాలు మొదలవుతున్న సమయం.

Image result for siva lingam kerala

కేరళలోని ఒక గ్రామంలో ఒక ఆలయంలో బయట ఒక శివలింగం ఉంటుంది.ఆ శివలింగం పురాణ కాలం నాటిది.ఎన్నో ఏళ్ల నుంచి ఆ శివలింగాన్ని పూజిస్తున్నారు.అయితే కొన్ని రోజుల క్రితం ఆ ఆలయాన్ని మరమత్తులు చేశారు.ఆలయం లోపల కొత్త శివలింగాన్ని పెట్టి పూజిస్తున్నారు.ఈ పురాతన శివలింగాన్ని సరిగ్గా పట్టించుకోకుండా అలా వదిలేశారు.అలా చేసిన కొన్ని రోజులకు ఆ శివలింగం విరిగిపోయింది.సరిగ్గా అప్పుడే చిన్న చిన్నగా ఉన్న వర్షాలు కాస్త భారీ వర్షంగా మారిపోయింది.ఆ భారీ వర్షమే కేరళలో పెను ముప్పుకు కారణమయ్యింది.అయితే కేరళ మొత్తం భీభత్సం అయ్యింది.ఎంతో మంది ఎన్నో దేవుళ్ళకు మొక్కారు కానీ ప్రతిఫలం లేకుండా పోయింది.చివరికి ఆ ఊరి ప్రజలు కూడా ఆ ఆలయం దగ్గరకు వెళ్లి మొక్కుకున్నారు.అయిన శివుడు కనికరించలేదు.కానీ ఆ ఆలయ పూజారికి అప్పుడు గుర్తుకు వచ్చింది.

Related image

ఆలయం బయట ఉన్న ఆ శివలింగాన్ని పూజిస్తే లాభం ఉంటుందని అనుకున్నాడు.అనుకున్నదే తడువుగా ఆ శివలింగాన్ని మొక్కి ఈ వరదల భారీ నుంచి కాపాడు స్వామీ నీకు పూజలు చేయడం మొదలుపెడతాం అని మొక్కుకున్నారు.అలా మొక్కి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు.అలా మొక్కిన మరుసటి రోజే కేరళలో వర్షాలు తగ్గిపోవడం జరిగింది.సహాయక సిబ్బంది సహాయంతో కేరళ వాసులు మళ్ళి యథాస్థితికి వస్తున్నారు.అప్పుడు అర్థం అయ్యింది ఆ శివలింగంకు ఉన్న పవర్ ఏమిటో.వెంటనే ఆ శివలింగానికి పూజలు చేద్దాం అని వెళ్ళగా ఆశ్చర్యకరంగా ఆ విరిగిపోయిన శివలింగం కాస్త మళ్ళి అతుక్కుంది.దీనిని చూసి ఆ ఊరి ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇన్ని రోజులు వారు చేసిన తప్పేంటో వారు తెలుసుకున్నారు.ఇక ఈ భూమి ఉన్నంతకాలం ఈ శివలింగాన్ని దూరం చెయ్యం.ఎప్పటికి పూజలు చేస్తూనే ఉంటాం అని ఆ ఊరి ప్రజలు అంటున్నారు.ఈ విషయం కాస్త కేరళ మొత్తం ఇప్పుడు స్ప్రెడ్ అయ్యింది.దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు.మరి మీరేమంటారు.కేరళ వరదలకు ఈ శివలింగం కూడా కారణమా.శివుడికి కోపం వచ్చే ఇంత ప్రళయం స్ప్రుష్టించాడా..ఈ మొత్తం ఘటన గురించి అలాగే కేరళ ప్రళయం గురించి దాని వెనుక దేవుడి హస్తం ఉంది అనుకుంటున్నా భక్తుల నమ్మకం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.