కేర‌ళ వ‌ర‌ద‌ల గురించి బ్ర‌హ్మంగారు ఏం చెప్పారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

731

యుగాంతం గురించి అనేక సంవ‌త్స‌రాలుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.. ఏకంగా సినిమాలు కూడా తీశారు.. దీనిపై ఇప్ప‌టికే సైన్స్ ఎంత అభివృద్ది చెందినా ఇక్క‌డ మాత్రం ఈ యుగాంతం గురించి ఎవ‌రూ స‌రైన క్లారిటీ ఇవ్వ‌లేక‌పోతున్నారు.. దీనికంటే ముందే పురాణాల్లో యుగాంతం గురించి ఈ సృష్టి అంతం అయ్యిపోతుంది అని తెలియ‌చేశారు. యుగాంతం ఎందుకు వ‌స్తుంది ఎలా ఉంటుంది అనేది జ‌ర‌గ‌బోయే మార్పుల‌తో స‌హా పురాణాలలో పేర్కొన్నారు…ఇప్పుడు కేర‌ళ‌లో ప్ర‌కృతి ప్ర‌కోపం వ‌ర‌ద బీబ‌త్సం యుగాంతం గురించి ఓ హెచ్చ‌రిక‌ను చేస్తోంది.. అక్క‌డ దేవాల‌యాలు శిలాఫ‌ల‌కాల ద్వారా అక్క‌డ తెలియ‌చేసింది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for kerala flood

ప‌శ్చిమ‌క‌నుమ‌ల్లో కొలువై ఉన్న నీలాంభ‌ర మ‌హేశ్వ‌ర దేవాల‌యం యుగాంతం గురించి అనేక విష‌యాల‌కేర‌ళ వ‌ర‌ద‌ల గురించి బ్ర‌హ్మంగారు ఏం చెప్పారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు
ను తెలియ‌చేస్తోంది..ఈ దేవాల‌యంలో శిలాఫ‌లకాలు అక్క‌డ ఉన్న చిత్రాలు యుగాంతం గురించి హెచ్చ‌రిక‌ను చేస్తున్నాయి.. మ‌న దేశంలో ఇప్ప‌టికే ప‌లు దేవాల‌యాల్లో శిలాఫ‌ల‌కాలు అలాగే ప‌లు దేవాల‌యాల్లో చిత్రాల ద్వారా యుగాంతం గురించి తెలియ‌చేస్తున్నాయి ఇది ఆ వ‌రుస‌లోనిదే అని చెబుతున్నారు ఆద్యాత్మిక వేత్త‌లు… యుగాంతం ముందు కుండ‌పోత‌ వ‌ర్షాలు ఓ సూచిక‌గా వ‌స్తున్నాయా అనే ఆలోచ‌న కూడా వ‌స్తుంది.

Image result for kerala flood

ఇక్క‌డ శాసనాల ప్ర‌కారం దేవుడు సొంత రాష్ట్రంలో వ‌ర్షం కురిసి ఒక్క అంగులం కూడా ఖాళీ లేకుండా వ‌ర్షంలో త‌డిసి ముద్ద అవుతుంది అని అలాగే న‌దులు వాగులు వంక‌లు అన్నీ నీటి ప్ర‌వాహంతో నిండిపోతాయ‌ని… ఇక్క‌డ ఓ దేవాల‌యంలో తెలియ‌చేసి ఉంది అదే నీలాంభ‌రే మ‌హేశ్వ‌ర స్వామి ఆల‌యం.. అలాగే క‌ర్ణాట‌క‌లో ఎంతో ప‌విత్రంగా బోయ‌లు భావించేత‌లాక‌ట్ పుణ్య‌క్షేత్రం లోని ఈ దేవాల‌యం అదృశ్యం అవుతుంది అని,ఈ ఆల‌యం అదృశ్యం అయిన త‌ర్వాతరోజు యుగాంతం త‌ప్ప‌దు అని తెలియ‌చేస్తోంది…

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒక్క‌రోజు త‌ర్వాత యుగాంతం అని అక్క‌డ ఉన్న శాస‌నాలు చిత్రాలు తెలియ‌చేస్తున్నాయి.. ఇక్క‌డ ప‌శ్చిమ‌క‌నుమ‌ల్లో ఉన్న అడవుల్లో నీలాంభ‌ర మ‌హేశ్వ‌ర ఆల‌యం కొన్నాళ్లుగా క‌నుమ‌రుగు అవుతోంది.. దాని ఉప ఆల‌యాలు పక్క‌న ఉన్న అనుబంధ ఆల‌యాలు ఒక్క‌క్క‌టి అంత‌ర్ధానం అవుతాయ‌ని శాస‌నాల్లో పేర్కొన్నారు.. అలాగే ఆ ఆల‌యాలు అంత‌ర్ధానం అవుతున్నాయి…. దీని గురించి బ్ర‌హ్మంగారి కాల జ్ఞానంలో కూడా పేర్కొన్నారు. మొత్తానికి ఇవ‌న్నీ చూస్తుంటే యుగాంతానికి సూచిక‌లుగానే అనిపిస్తున్నాయి. మ‌రి చూడాలి దీనిపై శాస్త్ర‌వేత్త‌లు ఎటువంటి స‌మాధానం చెబుతారో. చూశారుగా కేర‌ళ‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌పై ఈ యుగాంతపు వార్త‌ల‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి