స్వామీ ఆగ్రహం: అయ్యప్పస్వామి పాదాలను తాకిన వరదనీరు.. ఎందుకో తెలిస్తే షాక్!

525

కేరళలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ వర్షాలతో రాష్టం అస్తవ్యస్తం అయ్యింది.లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతక ముందు ప్రకృతికి అందం కేరళ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రకృతి విలయతాండవం చేసి అక్కడి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.కేరళలో ఎక్కడ చుసిన వరదకు కొట్టుకుపోయిన ఇల్లులు నేలకోరిగిపోయిన వృక్షాలు, కుంగిపోయిన రోడ్లు,అన్నిటికి మించి వందల సంఖ్యలో శవాలే కనిపిస్తున్నాయి..ఇప్పటికి కూడా అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Image result for kerala flood ayyappa swamy

రోజురోజుకు నీటి మట్టం పెరగడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.అయితే ఇంత పెద్ద పెనుముప్పు రావడానికి కారణం ఏమిటి..అయ్యప్ప స్వామీకి ఆగ్రహం వచ్చిందా..వస్తే అసలెందుకు వచ్చింది.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.కేరళ రాష్ట్రంలో గత వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కుంభవృష్టి కురవడానికిగల కారణాలను కొందరు ఛాందసవాదులు తమకుతోచిన విధంగా చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వేదభూమిగా పేరుగాంచిన కేరళ రాష్ట్రం ఇపుడు సంభవించిన వరదల్లో మునిగిపోవడానికి గల కారణాన్ని వారు వివరిస్తున్నారు.ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం అయ్యప్ప స్వామీకు ఆగ్రహం రావడమే అంటున్నారు.ఆగ్రహం ఎందుకు అంటే..ప్రసిద్ధ శబరిమలై పుణ్యక్షేత్రంలోకి మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

Image result for kerala flood ayyappa swamy

ఇలా అయ్యప్ప ఆలయ వ్యవహారాల్లో దేశ అత్యున్నత జోక్యం చేసుకోవడం వల్లే కేరళ రాష్ట్రం వరదల్లో మునిగిపోతోందంటూన్నారు. ఆ సమయంలో జరిగిన అల్లర్లు గొడవలే కారణమని అంటున్నారు.ఇది ఎంత వరకు నిజం.ఆద్యాత్మిక వేత్తలు ఇలా మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్.ఆలయంలోకి వెళ్లి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు కూడా ప్రార్థించవచ్చు అని కోర్ట్ తీర్పు ఇచ్చింది.ఆ తీర్పే ఇప్పుడు స్వామీకి కోపం వచ్చేలా చేసిందని ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు.ఈ కారణమే ఈ కుండపోత వర్షాలకు వరదలకు కారణమట.శతాబ్దాలుగా ఆచరిస్తున్న శబరిమలై ఆచారానికి సంప్రదాయానికి వ్యతిరేకంగా తీర్పు రావడమే ఈ విపత్తుకు కారణమంటున్నారు.భారతీయ రిజర్వ బ్యాంక్ తాత్కాలిక మేనేజర్ అయిన గురుమూర్తీ కూడా ఇదే నిజం అంటున్నారు.అయితే ఈ వ్యాఖ్యలను స్త్రీలు అందరు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.దేవుడు ముందు అందరు సమానమే.

View image on Twitter

అలాంటిది దేవుడి దర్శనం మహిళలు తీసుకోకుడదా.ఇప్పుడు కేరళ మొత్తం వరద నీరే ఉంది.చివరికి అయ్యప్ప స్వామీ గర్భగుడిలోకి కూడా నీరు వచ్చి చేరింది.అయినప్పటికీ గుడిలో నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి.అయ్యప్ప స్వామీ చివరి మెట్టు వద్దకు కూడా నీరు చేరాయి.అయితే అప్పుడే అక్కడి పూజారులు ఒక అద్బుథాన్ని చూశారు.అయితే ఎప్పుడైతే వరద నీరు అయ్యప్ప స్వామీ పాదాలను తాకిందో అప్పుడే ఒక్కసారిగా వరద నీరు వెనక్కి వెళ్ళిపోయాయి.అంటే అయ్యప్ప కన్నెర్ర చేశాడనే అర్థం.అయ్యప్ప కన్నెర చేసింది మహిళల మీద కాదు.కోర్ట్ తీర్పు మీద అస్సలు కాదు.ప్రకృతి మీద.అయ్యప్ప స్వామీ ప్రకృతి మీద కన్నెర చేశాడు కాబట్టే కేరళలో కొన్ని చోట్ల వర్శాలు ఆగిపోయాయి. వరద నీరు వెనక్కి వెళ్ళిపోతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రభుత్వ చర్యలు ముమ్మరమయ్యాయి.అంతేకానీ ఏ దేవుడు కూడా స్వార్థంతో భక్తుల మీద కోపం చూపడు.ఇదంతా కావాలనే కొంతమంది ప్రచారం చేస్తున్నారు.కాబట్టి ఈ విపత్తుకు కారణం మహిళల ఆలయ ప్రవేశమే అని తప్పుడు ప్రచారం చెయ్యకండి.మరి ఈ విషయం మీద మీరేమంటారు.ఈ విపత్తుకు కారణం మహిళల ఆలయ ప్రవేశమేనా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.