దేశ చరిత్రలో మరో అద్భుతం: బ్రతికే ఉన్న హనుమంతుడు..

580

ఈ రోజు మనం ప్రాచీన కాలంలో ఉన్న వ్యక్తులు వారి ఆచారాలు ఇప్పటివరకు జీవించే ఉన్నాయా అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం..మనందరికీ మహామానవుల గురించి తెలిసే ఉంటుంది..కానీ ఇంతవ్రకూ చూసిఉండరు..కనీ ఈ వీడియోలో వారిని చూడవచ్చు..మహామానవులు ఇప్పుడు జీవించే ఉన్నారా..అనే విషయం గురించి తెలుసుకుందాం..అయితే హిందూ గ్రంధం గురించి మహామానవుల గురించి విన్నాం..వారు ఇప్పటికి ఈ భూమిపై ఉన్నారు..ఈ మహానుభావుల్లో ఒకరు హనుమంచి ఆషియా అనే వెబ్‌సైట్ ద్వారా రీసెంట్ గా చేసిన ఒక షోలో ఈ భూమిపైన ఒక అద్భుతమైన ప్లేస్ ఉందని తెలిసింది..

Image result for hunman

అక్కడ ప్రతీ నలబై ఒక్క సంవత్సరాలకు శ్రీ ఆంజనేయం అక్కడి ప్రజల్ని కలవడానికి వస్తారు..అయితే మనం ఇప్పుడు చూసే ఈ వీడియో అందరిమీ కొన్ని వేల సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్తుందని చెప్పవచ్చు..శ్రీలంక అడవుల్లో కాళీ భాయ్ పేరుతో ఒక సమురాయ్ ఉంటాడు..వారు వారు చేసే ప్రవర్తనలు విధానం అన్నీ భిన్నంగా ఉంటాయి..వారు మాట్లాడే భాష కూడా సామాన్య బాష తో పోల్చుకుంటే చాలా డిఫరంట్ గా ఉంటుంది..వీరు మాతంగ్ ఆదివాసి సముదాయులు..అయితే ప్రతీ 41 సంవత్సరాలకు శ్రీ ఆంజనేయస్వామి వారు వీరిని కలుసుకోవడానికి వస్తారట..

ఈ క్రింది వీడియో చూడండి

అయితే 2014 లో హానుమాన్ జి అక్కడి వారితో ఒక రోజంతా గడపడం జరిగింది..అయితే 2055 లో మరోసారి ఆంజనేయం ఆదివాసీలను కలవడానికి వస్తారట..అయితే మాతంగ్ రుషి ఆశ్రమంలో భజరంగ్ జన్మించాడని నమ్ముతారు..శ్రీలంకలో ఉన్న పిదూర పర్వతం..అయితే దీని పూర్తి పేరు పిదూర తాళ్ళగాల..మాతంగ్ వాసుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది..అయితే వీరికి శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఎంతో అనుబంధం ఉంటుందని అంటున్నారు..వీరి తీరును బట్టి చూస్తే వీఎరు రామాయణ కాలం నుంచి జీవిస్తున్నారని తెలుస్తుంది..అయితే శ్రీ అంజనేయ స్వామి వారు ప్రతీ 41 సంవత్సరాలకు కలుస్తారని ప్రమాణం చేసారు..ఎప్పుడైతే ఇక్కడకు స్వామి వారు వస్తారో ఆ ఆదివాసుల కార్యక్రమాలను వీరు ముఖ్యమైన బాబు మాతంగ్ అనే పుస్తకంలో రాస్తారు..

Image result for hunman

పైడూర్ పర్వతం శ్రీలంక మధ్యలో నువారా అనే సిటీ లో ఉంది..అక్కడ చుట్టుపక్కల మొత్తం అడవితో ప్రకృతితో నిండి ఉంది..41 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే హనుమాన్ జీ వారికి ఒక మంత్రం జపం చేయమని చెప్పారట..ఆ రహస్య మంత్రాన్ని జపం చేయడం ద్వారా హనుమాన్ జీ సూక్ష్మ రూపంలో అవతరిస్తారు..అయితే శ్రీ ఆంజనేయ స్వామి ఎప్పుడు భక్తుల కోరికను తీర్చడానికి వస్తారు..కాని కనిపించరు..కానీ మాతంగులు నమ్మేది ఏమిటి అంటే ఆత్మశుద్ధి ఉన్నవారు మాత్రమే శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారట..అయితే శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇచ్చిన మంత్రం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా..అయితే చూడండి..ఎప్పుడైతే ఆంజనేయ స్వామి జల సమాధి అయ్యారో అప్పుదే హనుమాన్ జీ అడవిలోకి నివశించడానికి వెళ్ళిపోయారు..కిష్కింద పర్వతం నుంచి అతను లంక అడవిని చేరుకున్నాడు..ఆ సమయంలో పైడూర్ పర్వతంలో నివసించే మాతంగవాసులు ఆంజనేయస్వామి వారికి సేవలు చేసారట..వారికి సేవలకు ప్రసన్నులై 41 సంవత్సరాలకు ఒకసారి ప్రసన్నులై తరించే వరం ఇచ్చాడు..ఈ వరాన్ని ఇప్పటివరకూ ఆదివాసీలకు అందిస్తున్నాడు..దేవుడు మనిషి భక్తికి ప్రసన్నుడైతే ఎంతటి వరాన్నైనా ఇస్తాడు..దీన్ని మీరు నమ్ముతున్నారా..మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..