రోజంతా అనుకున్న పనులు అన్ని జరగాలంటే, ఉదయం లేవగానే ఈ ఒక్క మాట అనండి చాలు…

1328

మనిషి జీవితం రోజు ఒక యుద్దమే. ఈరోజు బాగుంటే, రేపు ఎలా ఉంటుందో తెలియదు. రేపు బాగాలేకపోతే ఎల్లుండి బాగోదనీ లేదు. ఇలా ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరం చెప్పలేం.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

పొద్దుట లేచింది మొదలు పరుగులు తీసే ఈ జీవితంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. మన అలవాట్లు సరిగ్గా ఉంటె, మన జీవితం కోడా కొంత వరకు బాగానే ఉంటుంది. కృషి చేస్తే మనిషి మంచి పనిని సాధించడం అంత కష్టమేమి కాదు.

అయితే మన ప్రయత్నానికి ఆ దేవుని సహకారం కూడా తోడైతే ఎంతో ఫలితం ఉంటుంది. అందుకే పెద్దలు చెప్పే కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. పొద్దున్న లేవగానే మంచం నుంచి క్రిందకి దిగక ముందే, కొన్ని నియమాలను పాటించాలి. లేవగానే మన రెండు అరచేతులను చూసుకోవాలి. ఆ తరవాత భూమాతను కళ్ళకు అద్దుకోవాలి.

ఇంకా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటె, వాళ్ళ కాళ్ళకు నమస్కరించాలి. తల్లి, తండ్రి ఇద్దరులో ఎవరికైనా పరవాలేదు. పెళ్ళయిన ఆడవారు భర్త కాళ్ళకు దండం పెట్టుకుంటే మంచిది.

అంతే కాకుండా ఒక మంత్రాన్ని పొద్దుట లేవగానే పలికితే ,ఆరోజంతా చాలా బాగుంటుంది అని అంటున్నారు.